aishwarya-rai News, aishwarya-rai News in telugu, aishwarya-rai న్యూస్ ఇన్ తెలుగు, aishwarya-rai తెలుగు న్యూస్ – HT Telugu

Latest aishwarya rai Photos

ఆకుపచ్చ-నీలం రంగు దుస్తుల్లో సమంత రూత్ ప్రభు అందంగా మెరిసింది. ఆమె రెడ్ హెయిర్ మ్యాజిక్ చేయగా.. ఆది పురుష్ భామ కృతి సనన్ బ్లాక్ లేస్ గౌన్‌లో క్లీవేజ్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది.

IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం వేడుకల్లో హీరోయిన్ల అందాలు.. గ్రీన్ కార్పెట్‌పై సమంత, కృతి సనన్, ఐశ్వర్య రాయ్ (ఫొటోలు)

Saturday, September 28, 2024

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ ఇండియా తరఫున లోరియాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించారు.

Aishwarya Rai Alia Bhatt: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాలు ఆరబోసిన ఐశ్వర్యరాయ్, ఆలియా భట్.. ఫొటోలు వైరల్

Tuesday, September 24, 2024

సమంత రూత్ ప్రభు గురువారం (సెప్టెంబర్ 13) రాత్రి తన జుట్టుకు ఎరుపు రంగుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముంబైలోని ఓ సెలూన్ బయట కొత్త షేడ్ తో కనిపించిన సమంతను ఫొటోలు తీశారు పాపరాజీలు. అయితే కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ ఇదివరకు ఇలాగే రెడ్ కలర్ జుట్టులో కనువిందు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా వెళ్లింది. ఇలా హెయిర్‌కు రెడ్ కలర్ రంగు వేసుకుని కనిపించిన హీరోయిన్లపై లుక్కేద్దాం.

Samantha: కత్రీనా కైఫ్, ఐశ్వర్య రాయ్ బాటలో సమంత.. ఇంతకీ సామ్ ఏం చేసిందంటే?

Saturday, September 14, 2024

Hot Heroines:  వయసు 50కి దగ్గర పడుతున్నా వన్నె తరగని అందం. ఐశ్వర్యరాయ్ ఎంత అందగత్తె అంటే అంబానీ పెళ్లికి హాజరైన కిమ్ కర్దాషియాన్ కూడా ఆమె నుంచి కళ్లు తిప్పుకోలేకపోయింది.

Hot Heroines: ఈ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా టీనేజర్లే.. ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పండి

Wednesday, September 4, 2024

Aishwarya Rai: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ వయసు 50 ఏళ్లంటే నమ్మగలరా? ఇప్పటికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందంతో సినిమాల్లో నటిస్తోంది.

Aishwarya Rai: వయసు 40 ప్లస్.. అందంలో మాత్రం స్వీట్ సిక్స్‌టీన్లే.. వీళ్ల వయసు తగ్గుతోంది

Friday, July 19, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024

కేన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ లో కిండ్స్ ఆఫ్ కైండ్ నెస్ సినిమా ప్రదర్శనకు వచ్చిన అమెరికా నటి, నిర్మాత, దర్శకురాలు ఈవా లాంగోరియాతో కలిసి ఐశ్వర్యరాయ్ బచ్చన్  ఫోజులిచ్చారు.

Aishwarya rai in cannes: కేన్స్ లో ఐశ్వర్యారాయ్ అదరహో, చమ్కీల గౌనులో అదిరిన అందం

Saturday, May 18, 2024

కేన్స్ జ్యూరీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా ఐశ్వర్యారాయ్ రికార్డు సృష్టించింది. 2003 లో, కేన్స్ జ్యూరీ సభ్యురాలిగా, ఐశ్వర్య ఆకుపచ్చ చీర నుంచి భారీగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నుంచి పసుపు సూట్ వరకు వివిధ రకాల స్టైలింగ్ భారతీయ దుస్తులలో కనిపించింది.

Aishwarya Rai Cannes 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చేతికి కట్టుతో దర్శనం ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. ఏమైందంటూ ఫ్యాన్స్ షాక్

Friday, May 17, 2024

Deepika Padukone Pregnant: దీపికా పదుకోన్ లాగే 2016లో తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో కరీనా కపూర్ ఖాన్ తన తొలి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా ఫొటోషూట్ చేసింది.

Deepika Padukone Pregnant: దీపికాలాగే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు వీళ్లే

Thursday, February 29, 2024

పారిస్‍లోని ఐఫిల్ టవర్ సమీపంలో జరిగిన లోరియాల్ పారిస్ ఫ్యాషన్ షోలో ప్రముఖ సెలెబ్రెటీలు మెరిశారు. సినీ స్టార్స్ ర్యాంప్ వాక్ చేశారు. పారిస్ ఫ్యాషన్ వీక్‍లో భాగంగా ఈ ఫ్యాషన్ షో జరిగింది. భారత స్టార్ నటి ఐశ్వర్య రాయ్ సహా చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు, మోడల్స్ ఈ షోలో పాల్గొన్నారు.

Paris Fashion Week: ఫ్యాషన్ షోలో ఐశ్వర్య రాయ్ సహా అందాల భామల మెరుపులు: ఫొటోలు

Monday, October 2, 2023

తొలిసారిగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచిన మృణాల్ ఫల్గూనీ షేన్ పీకాక్ గౌనులో మెరిసింది.

Cannes Film Festival 2023: కేన్స్‌లో మూడో రోజు పాల్గొన్న ఇండియన్ సెలబ్రెటీలు.. ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకున్న ప్రముఖులు

Friday, May 19, 2023

డైమండ్ రింగ్‌లు, మిరుమిట్లు గొలిపే ఇయర్ కఫ్‌లు, మ్యాచింగ్ హైహీల్స్‌తో తన లుక్​ని సెట్​ చేసుకుంది.

Aishwarya Rai | రెడ్​ కార్పెట్​పై.. దేశీ గ్లామ్​ని జోడించిన ప్రేమ దేవత

Friday, May 20, 2022