Indian Currency Facts: ఇండియా కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటో ఎందుకు ఉంటుంది?-why is gandhijis photo on indian currency notes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indian Currency Facts: ఇండియా కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటో ఎందుకు ఉంటుంది?

Indian Currency Facts: ఇండియా కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటో ఎందుకు ఉంటుంది?

Jul 01, 2024, 11:04 AM IST Haritha Chappa
Jul 01, 2024, 11:04 AM , IST

  • Indian Currency Facts: భారత కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది.  ఇలా మన డబ్బు నోట్లపై గాంధీ బొమ్మను ఎప్పుడు, ఎందుకు వేశారో తెలుసుకోండి.

మహాత్మాగాంధీ చిరునవ్వుతో ఉన్న చిత్రం భారతీయ కరెన్సీ నోట్లపై కనిపిస్తాయి. గాంధీజీ చిత్రపటానికి ముందు భారతీయ నోట్లపై అశోక స్తంభం ఉండేది.

(1 / 8)

కాలం మారుతున్న కొద్దీ భారతీయ నోట్ల రంగు, రూపం రెండూ మారిపోయాయి. భారతీయ నోట్లపై గాంధీజీ చిత్రం ఎప్పటి నుంచి కనిపించిందనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది.

(2 / 8)

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  బ్రిటన్ రాజు  జార్జ్ బొమ్మ ఉన్న నాణేలు మాత్రమే దేశంలో మరో రెండేళ్ల పాటు చలామణిలో ఉన్నాయి.

(3 / 8)

1949 లో అశోక స్తంభం భారతీయ నోట్లపై ముద్రించారు, ఇది కింగ్ జార్జ్  చిత్రం స్థానంలో ముద్రించారు.

(4 / 8)

1969లో గాంధీజీ 100వ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆయన చిత్రాన్ని వేయాలనుకున్నారు.

(5 / 8)

రెండోసారి 1987లో గాంధీజీ బొమ్మతో రూ.500 నోట్లను విడుదల చేశారు.

(6 / 8)

రెండోసారి 1987లో గాంధీజీ బొమ్మతో రూ.500 నోట్లను విడుదల చేశారు.

1995లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని శాశ్వతంగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

(7 / 8)

1995లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని శాశ్వతంగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.(REUTERS)

1996 లో ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాత, అశోక స్తంభానికి బదులుగా మహాత్మా గాంధీ చిత్రాన్ని భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు