Vaishakha purnima 2024: ఈ నెలలో వైశాఖ పూర్ణిమ ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది?-when is vaisakh purnima in this month what do you do on that day will wealth come together ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vaishakha Purnima 2024: ఈ నెలలో వైశాఖ పూర్ణిమ ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది?

Vaishakha purnima 2024: ఈ నెలలో వైశాఖ పూర్ణిమ ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది?

May 11, 2024, 04:14 PM IST Haritha Chappa
May 11, 2024, 04:14 PM , IST

Vaishakha purnima 2024: వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమిని నిర్వహించుకుంటారు. మే నెలలో వైశాఖ పూర్ణిమ ఎప్పుడు నిర్వహించుకుంటారో, ఆ రోజు ఏం చేస్తే కలిసి వస్తుందో తెలుసుకుందాం.

2024, మే 23వ తేదీ గురువారం నాడు వైశాఖ మాసంలో పౌర్ణమి వస్తుంది. అయితే మే 22వ తేదీ బుధవారం నుంచి పౌర్ణమి ప్రారంభం కానుంది.

(1 / 6)

క్యాలెండర్ ప్రకారం మే 22న సాయంత్రం 6.47 గంటలకు వైశాఖ పూర్ణిమ ప్రారంభమై మరుసటి రోజు అంటే మే 23న రాత్రి 7.27 గంటలకు ముగుస్తుంది. మే 23న ఈ వైశాఖ పూర్ణిమను నిర్వహించుకోవాలి.

(2 / 6)

వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున గంగా స్నానం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు.

(3 / 6)

వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆలయానికి చీపురును దానం చేయండి. ఈ రోజున చీపురును దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీని ద్వారా, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబంలో ఉంటాయి.

(4 / 6)

మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే, వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధనకు 11 పసుపు కొమ్ములను సమర్పించండి. మరుసటి రోజు ఈ కొమ్ములను ఎరుపు రంగు వస్త్రంలో కట్టండి.

(5 / 6)

వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయసం వండి సమర్పించండి. అనంతరం ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు