HDFC securities recommended stocks: HDFC సెక్యూరిటీస్ రికమండ్ చేస్తున్న స్టాక్స్-top 4 stock recommendations by hdfc securities in the present volatile market situation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hdfc Securities Recommended Stocks: Hdfc సెక్యూరిటీస్ రికమండ్ చేస్తున్న స్టాక్స్

HDFC securities recommended stocks: HDFC సెక్యూరిటీస్ రికమండ్ చేస్తున్న స్టాక్స్

Jan 08, 2024, 08:40 PM IST HT Telugu Desk
Jan 26, 2023, 05:11 PM , IST

HDFC securities recommended stocks: స్టాక్ మార్కెట్ లో క్రమం తప్పకుండా ఒడిదుడుకులు నెలకొంటున్న నేపథ్యంలో.. ఏయే స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో HDFC సెక్యూరిటీస్ రానున్న 2, 3 క్వార్టర్స్ కోసం కొన్ని స్టాక్స్ ను సిఫారసు చేస్తోంది. అవేంటో చూడండి..

బుధవారం, జనవరి 25 2023న స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ (Sensex) 773.69 పాయింట్లు పడిపోయి 60,205.06 కి చేరింది. నిఫ్టీ ( Nifty) 226.30 పాయింట్లు పడిపోయి 17,892 కి చేరింది. ఎక్స్ పైరీ డేట్ అనిశ్చితికి తోడు, ఆదానీ గ్రూప్ (Adani group) పై హిండెన్ బర్గ్ (Hindenburg) విడుదల చేసిన ప్రతికూల నివేదిక కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నది.

(1 / 5)

బుధవారం, జనవరి 25 2023న స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ (Sensex) 773.69 పాయింట్లు పడిపోయి 60,205.06 కి చేరింది. నిఫ్టీ ( Nifty) 226.30 పాయింట్లు పడిపోయి 17,892 కి చేరింది. ఎక్స్ పైరీ డేట్ అనిశ్చితికి తోడు, ఆదానీ గ్రూప్ (Adani group) పై హిండెన్ బర్గ్ (Hindenburg) విడుదల చేసిన ప్రతికూల నివేదిక కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నది.(Bloomberg)

Action Construction Equipment: రానున్న రెండు, మూడు త్రైమాసికాల కోసం Action Construction Equipment లో ఇన్వెస్ట్ చేయవచ్చని HDFC securities సిఫారసు చేస్తోంది. ఈ కంపెనీ షేర్లను రూ. 332 నుంచి రూ. 338 మధ్య కొనుగోలు చేయవచ్చని, షేరు ధర తగ్గుతుంటే రూ. 298 నుంచి రూ. 301 మధ్య మరిన్ని షేర్స్ యాడ్ చేయవచ్చని సూచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర సుమారు రూ. 325 గా ఉంది. టార్గెట్ ధరను రూ. 375 గా HDFC securities పేర్కొంది.

(2 / 5)

NHPC: ఈ NHPC షేర్లను రూ. 41.75 – రూ. 42.75 మధ్య కొనుగోలు చేయవచ్చని HDFC securities రికమండ్ చేస్తోంది. ఒకవేళ షేరు ధర రూ. 38 కి చేరితే మరిన్ని షేర్స్ యాడ్ చేయవచ్చని సూచిస్తోంది. ఈ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 43.70. హైడ్రో పవర్ పై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ సంస్థ లాభాలు గణనీయంగా పెరగవచ్చని  HDFC securities అంచనా వేస్తోంది.

(3 / 5)

Symphony:  సంఫనీ షేర్ల ను రూ. 947- రూ. 963 మధ్య కొనొచ్చని  HDFC securities సూచిస్తోంది. షేర్ ధర రూ. 850 నుంచి 862 కి తగ్గితే, మరిన్ని షేర్లను యాడ్ చేసుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ షేరు మార్కెట్ విలువ రూ. 940 కాగా, టార్గెట్ ధర రూ. 1057 అని HDFC securities అంచనా వేస్తోంది.

(4 / 5)

Power Grid Corporation of India: పవర్ గ్రిడ్ షేర్లను రూ. 223 నుంచి రూ. 227 మధ్య కొనుగోలు చేయవచ్చని, ఒకవేళ ధర రూ. 200 నుంచి 203కి తగ్గితే మరిన్ని షేర్లను యాడ్ చేసుకోవచ్చని HDFC Securities సూచిస్తోంది. ఈ షేర్ టార్గెట్ ప్రైస్ రూ. 249 అని అంచనా వేస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు