ఈ కొద్ది రోజులు ఈ రాశులువారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎవరికీ అప్పు ఇవ్వకండి!-these zodiac signs should be very careful few days dont lend to anyone because of jupiter and mercury retrograde ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ కొద్ది రోజులు ఈ రాశులువారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎవరికీ అప్పు ఇవ్వకండి!

ఈ కొద్ది రోజులు ఈ రాశులువారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎవరికీ అప్పు ఇవ్వకండి!

Published Nov 05, 2024 12:04 PM IST Anand Sai
Published Nov 05, 2024 12:04 PM IST

  • Unlucky Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవంబర్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మాసంలో చాలా ముఖ్యమైన గ్రహాల స్థానాల్లో మార్పులు ఉంటాయి. అది కూడా కొన్ని గ్రహాలు ఒకే సమయంలో వక్ర స్థితిలో ప్రయాణించబోతున్నాయి.

గురుభగవానుడు ఇప్పటికే వృషభరాశిలో వక్ర స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు నవంబర్ 26న వృశ్చికరాశిలో సంచరిస్తాడు. దేవగురువు, బుధుడు ఒకే సమయంలో వక్రంలో ఉండటం వలన దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారు వివిధ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నవంబర్ నెలాఖరులో గురువు, బుధుడి వలన ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం..

(1 / 4)

నవంబర్ చివరిలో వక్రంలో బృహస్పతి, బుధుడు ఉండటంతో మేష రాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. పని ప్రదేశంలో మీ విశ్వాసం తగ్గుతుంది. పనిభారం వల్ల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు వ్యాపారంలో క్షీణతను ఎదుర్కొంటారు. నష్టం జరగవచ్చు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా లాభం ఉండదు. ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉండవచ్చు. ఖర్చులు అదుపు చేసుకోకుంటే డబ్బుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

(2 / 4)

నవంబర్ నెలాఖరులో గురువు, బుధుడు క్షీణస్థితిలో ఉన్నందున కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అజాగ్రత్తగా చేయడం మానుకోండి. లేదంటే పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఉద్యోగులు కార్యాలయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.

(3 / 4)

తుల రాశి వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. లేదంటే డబ్బులు తిరిగి చెల్లించలేక సతమతమవుతారు. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. మూడో వ్యక్తి కారణంగా మీరు ప్రేమ, వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణం ఒత్తిడికి లోనవుతుంది. కుటుంబ సభ్యులతో కాస్త తెలివిగా వ్యవహరిస్తే సంబంధాలలో చీలికలు రాకుండా చూసుకోవచ్చు.

(4 / 4)

ఇతర గ్యాలరీలు