Satyabhama Serial: ప్రేక్షకులతో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్యభామ సీరియల్ టీమ్: ఫొటోలు-star maa serial satyabhama actors and team celebrated varalakshmi vratam with audience ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Satyabhama Serial: ప్రేక్షకులతో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్యభామ సీరియల్ టీమ్: ఫొటోలు

Satyabhama Serial: ప్రేక్షకులతో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్యభామ సీరియల్ టీమ్: ఫొటోలు

Aug 24, 2024, 09:15 PM IST Chatakonda Krishna Prakash
Aug 24, 2024, 08:51 PM , IST

  • Satyabhama Serial: సత్యభామ సీరియల్ ప్రధాన నటీనటులు, టీమ్ సభ్యులు ప్రజలతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

ప్రేక్షకుల మధ్య వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని సత్యభామ సీరియల్ టీమ్ నిర్వహించుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ కార్యక్రమాన్ని వరంగల్‍లో ఏర్పాటు చేసింది. 

(1 / 5)

సత్యభామ సీరియల్‍లో క్రిష్, సత్యభామ ప్రధాన పాత్రలు పోషిస్తున్న నిరంజన్ బీఎస్, దేవ్‍జానీ మోదక్.. వరలక్ష్మి వ్రతం చేశారు. భక్తిశ్రద్ధలతో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఈ వేడుక సాగింది. 

(2 / 5)

స్టార్ మా ఛానెల్ నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతం వేడుకకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. భక్తిలో నిమగ్నమయ్యారు. ఆన్‍స్క్రీన్ జంట క్రిష్, సత్యభామను ఆశీర్వదించారు. 

(3 / 5)

వ్రతానికి హాజరైన మహిళలకు వాయనాలు, ప్రసాదాలు ఇచ్చారు సత్యభామ సీరియల్ టీమ్ సభ్యులు. చాలా సందడిగా ఈ కార్యక్రమం జరిగింది. క్రిష్, సత్యభామకు కొందరు బహుమతులు ఇచ్చారు. 

(4 / 5)

ఈ వేడుకలో పంచె కట్టులో ఆన్‍స్క్రీన్ క్రిష్ మెరిస్తే.. పట్టుచీర ధరించారు సత్యభామ. ఈ వేడుకలో ఇద్దరూ ఉత్సాహంగా నృత్యం కూడా చేశారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు