తెలుగు న్యూస్ / ఫోటో /
Shilpa Shetty: స్టన్నింగ్ లుక్‌లో శిల్పా శెట్టి.. హాట్ షోల్డర్ అంటూ ఫొటోలు పోస్ట్
Shilpa Shetty Brown Slit Sleeveless Photos: బాలీవుడ్ హాట్ బ్యూటి శిల్పా శెట్టి మరోసారి తన అందాలతో హీట్ రాజేసింది. బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో యంగ్ హీరోయిన్లను మించిన అందాలతో ఆకర్షిస్తోంది.
(1 / 7)
ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి మరోసారి తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఆమె అందాల రాణిలా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో శిల్పాశెట్టి కిల్లర్ లుక్‌ని చూసి అభిమానులు అట్రాక్ట్ అవుతున్నారు. (Instagram)
(2 / 7)
లేటెస్ట్ ఫొటోల్లో శిల్పాశెట్టి బ్రౌన్ కలర్ సింగిల్ షోల్డర్ థై-హై స్లిట్ బాడీకాన్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇస్తూ కనిపించింది. (Instagram)
(3 / 7)
లేటెస్ట్ ఫొటోల్లో శిల్పా శెట్టి తన కర్వ్‌డ్ ఆకృతిని ప్రదర్శిస్తూ విభిన్న పోజులు ఇచ్చింది. దాంతో ఆమె మరింత అందంగా కనిపించింది. (Instagram)
(4 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది శిల్పా శెట్టి. కోల్డ్ షోల్డర్ హాట్ షోల్డర్ అంటూ రాసుకొచ్చింది ఈ హాట్ బ్యూటి (Instagram)
(5 / 7)
శిల్పాశెట్టి ఇటీవల వదిలిన ఫొటోల్లో ఇది ఒకటి. మోస్ట్ సెక్సీ వుమెన్‌కు అడ్రస్‌లా పోజు ఇచ్చింది శిల్పా శెట్టి. (Instagram)
(6 / 7)
శిల్పాశెట్టి సాంప్రదాయకమైన డ్రెస్ వేసుకున్నప్పటికీ చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది. ఇలా శిల్పాశెట్టి ప్రతి స్టైల్‌లో అందంగా కనిపిస్తుంది. (Instagram)
ఇతర గ్యాలరీలు