Shani Bhagavan : శని భగవానుడితో ఈ రాశులవారికి జాక్‍పాట్-shani bhagavan gives money luck to 3 zodiac signs as per astrology ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shani Bhagavan : శని భగవానుడితో ఈ రాశులవారికి జాక్‍పాట్

Shani Bhagavan : శని భగవానుడితో ఈ రాశులవారికి జాక్‍పాట్

Oct 09, 2023, 11:26 AM IST Anand Sai
Oct 09, 2023, 11:26 AM , IST

Money Luck Zodiac Signs : శని భగవానుడితో కొందరికి సమస్యలు వస్తే.. మరికొందరికి మంచి జరుగుతుంది. శని దేవుడు అనుగ్రహించే రాశులు ఏవో చూద్దాం..

ప్రతి వ్యక్తి కర్మ క్రియల ప్రకారం ఫలితాలను ఇచ్చేవాడు శని దేవుడు. సత్కర్మలు చేసేవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. తప్పు చేసినవాడిని శిక్షిస్తాడాయన.

(1 / 5)

శని దేవుడు అన్ని గ్రహాల కంటే నెమ్మదిగా కదులుతాడు. శని 2024లో కుంభరాశిలో ఉంటాడు. శని దేవుడు కుంభ రాశిలో ఉండటం ద్వారా కొన్ని రాశుల వారికి ప్రత్యేక అనుగ్రహాలను ప్రసాదిస్తాడు.

(2 / 5)

మేషం : వ్యాపారంలో లాభాలు వస్తాయి. కార్యాలయంలో మీ పనికి మీరు ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు.

(3 / 5)

వృషభం : మీ పనికి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం మంచిది.

(4 / 5)

మిథునం : 2024 సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక అంశం బలంగా ఉంది. ఈ సమయంలో పెట్టుబడి లాభదాయకం.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు