Darshan: శ్రీకాళహస్తిని దర్శించుకున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఫొటోలు వైరల్-sandalwood news kaatera darshan visits srikalahasti temple with family on his birthday darshan wife vijayalakshmi son ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Darshan: శ్రీకాళహస్తిని దర్శించుకున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఫొటోలు వైరల్

Darshan: శ్రీకాళహస్తిని దర్శించుకున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఫొటోలు వైరల్

Feb 10, 2024, 10:54 AM IST Sanjiv Kumar
Feb 10, 2024, 10:54 AM , IST

Kaatera Darshan Visits Srikalahasti Temple: శాండల్‌వుడ్ నటుడు, కాటేరా హీరో దర్శన్ తన పుట్టినరోజు సందర్భంగా ఆలయాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రాలోని ప్రసిద్ధ దేవాలయాలు అయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను కుటుంబ సమేతంగా సందర్శించాడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శాండల్‌వుడ్ నటుడు దర్శన్ దంపతులను ఆంధ్రాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 

(1 / 9)

దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్, అతని సన్నిహితులందరూ ఆంధ్రాలోని తిరుపతి, కాళహస్తిలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. 

(2 / 9)

కాళహస్తికి వచ్చిన స్టార్ హీరో దర్శన్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వాగతం పలికారు. 

(3 / 9)

ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డితో కలిసి దర్శన్‌తోపాటు ఆయన సన్నిహితులు ఫొటోలకు పోజులు ఇచ్చారు.  

(4 / 9)

శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో గోవుకు స్టార్ హీరో దర్శన్ గడ్డి తినిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.  

(5 / 9)

కాళహస్తీశ్వరాలయానికి విచ్చేసిన భక్తులందరిని ఆలయ అధికారులు గౌరవంగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే దర్శన్‌ను బాగా చూసుకుని సత్కరించారు.  

(6 / 9)

భార్య విజయలక్ష్మితో కన్నడ స్టార్ హీరో దర్శన్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో చేతులతో మొక్కుతూ ప్రార్థనలు చేశారు.  

(7 / 9)

శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డితో దర్శన్ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

(8 / 9)

ఆలయానికి వచ్చిన దర్శన్‌కు నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ సందర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.  

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు