(1 / 5)
తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తోన్న తెలుగు హారర్ మూవీకి బాక్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
(2 / 5)
తమిళంలో రూపొందిన అరాణ్మణై 4కు డబ్బింగ్ వెర్షన్‌గా బాక్ తెలుగులో రిలీజ్ కాబోతోంది. బాక్ టైటిల్‌పై తెలుగు ఆడియెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం టైటిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(3 / 5)
బాక్ మూవీలో తమన్నా, రాశీఖన్నాతో పాటు సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, సిమ్రాన్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.
(4 / 5)
ఇటీవలే యోధ మూవీతో బాలీవుడ్‌లోకి పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
(5 / 5)
ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే మూవీ చేస్తోంది రాశీఖన్నా. హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు