తెలుగు న్యూస్ / ఫోటో /
Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2: ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్
- Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బాహుబలి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2 అంటూ బన్నీ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తీరు గురించి మాట్లాడాడు.
- Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బాహుబలి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2 అంటూ బన్నీ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తీరు గురించి మాట్లాడాడు.
(1 / 8)
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సోమవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ తోపాటు రాజమౌళి స్పెషల్ గెస్టుగా వచ్చాడు.
(2 / 8)
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అతడు తన మూవీని బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో పోల్చడం విశేషం.
(3 / 8)
Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టుగా రాగా.. అతని ముందే తన పుష్ప 2 కూడా ఆ స్థాయికి వెళ్లాలని అల్లు అర్జున్ ఆకాంక్షించాడు.
(4 / 8)
Pushpa 2 Pre Release Event: తనకు పుష్పలాంటి మూవీ అందించిన డైరెక్టర్ సుకుమార్ ను వేదికపై హగ్ చేసుకున్నాడు బన్నీ.
(5 / 8)
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. ఇందులో పుష్ప ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్ అని అన్నాడు. తాను సీన్ గురించి ఏమీ చెప్పడం లేదని, హార్ట్ ఎటాక్ తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ తో జక్కన్న సరదాగా కామెంట్ చేశాడు.
(6 / 8)
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ మూవీలో భాగమైన ముద్దుగుమ్మలు శ్రీలీల, అనసూయ ముచ్చట్లు
(7 / 8)
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలతో ఫిమేల్ లీడ్ రష్మిక ఇలా నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించింది.
ఇతర గ్యాలరీలు