Neha Solanki Hot Pics: హాట్‌ ఫొటోలతో మత్తెక్కిస్తున్న 90 ఎంఎల్‌ బ్యూటీ-neha solanki hot pics going viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Neha Solanki Hot Pics: హాట్‌ ఫొటోలతో మత్తెక్కిస్తున్న 90 ఎంఎల్‌ బ్యూటీ

Neha Solanki Hot Pics: హాట్‌ ఫొటోలతో మత్తెక్కిస్తున్న 90 ఎంఎల్‌ బ్యూటీ

Nov 08, 2022, 03:53 PM IST HT Telugu Desk
Nov 08, 2022, 03:53 PM , IST

  • Neha Solanki Hot Pics: హాట్‌ ఫొటోలతో మత్తెక్కిస్తోంది 90 ఎంఎల్‌ బ్యూటీ నేహా సోలంకి. మూడేళ్ల కిందట టాలీవుడ్‌లో 90 ఎంఎల్‌ మూవీతో అడుగుపెట్టిన ఈ భామ.. భాగ్‌ సాలే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Neha Solanki Hot Pics: ఎద అందాలతో మత్తెక్కిస్తోంది నేహా సోలంకి. 90 ఎంఎల్‌ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ గ్లామరస్‌ ఫొటోలతో కాక రేపుతుంది.

(1 / 5)

Neha Solanki Hot Pics: భాగ్‌ సాలే మూవీతో ఈ అందమైన నటి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నవంబర్‌ 25న రిలీజ్‌ కాబోతోంది.

(2 / 5)

Neha Solanki Hot Pics: టాలీవుడ్‌లో 2019లో 90 ఎంఎల్‌ మూవీ చేసిన తర్వాత గూడు పుఠానీ, చలో ప్రేమిద్దాంలాంటి మూవీస్‌లో నేహా సోలంకి ఫిమేల్‌ లీడ్‌ రోల్స్‌లో కనిపించింది.

(3 / 5)

Neha Solanki Hot Pics: అందానికి, ఆత్మవిశ్వాసానికి కేరాఫ్‌ అనేలా ఆమె లేటెస్ట్‌ శారీ ఫొటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

(4 / 5)

Neha Solanki Hot Pics: కీరవాణి తనయుడు శ్రీ సింహతో కలిసి ఆమె భాగ్‌ సాలే మూవీలో నటించింది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు