Meenakshi Chaudhary: రెట్రో లుక్‌లో ది గోట్ హీరోయిన్ - తెలుగులో నాలుగు సినిమాలతో బిజీ!
దళపతి విజయ్ ది గోట్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
(1 / 5)
ది గోట్‌తో తమిళంలో ఫస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నది మీనాక్షి చౌదరి. ఈ ఏడాది కోలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా ది గోట్ నిలిచింది.
(2 / 5)
ది గోట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెట్రో లుక్‌లో చీరకట్టుతో హాజరైంది మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ రెట్రో లుక్ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
(3 / 5)
ది గోట్ మూవీలో మీనాక్షి చౌదరి పాత్ర కొన్ని సన్నివేశాలకు పరిమితంకావడంపై ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. ఓ పాటతో పాటు నాలుగైదు సీన్స్‌లోనే మీనాక్షి ఈ సినిమాలో కనిపించింది.
ఇతర గ్యాలరీలు