తెలుగు న్యూస్ / ఫోటో /
iPhone 12 discount : ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. మీరూ ఓ లుక్కేయండి!
Croma iPhone 12 discount : క్రోమా సంస్థ జోరు మీద ఉంది. ఐఫోన్ మోడల్స్‌పై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఐఫోన్ 12పై ఉన్న డిస్కౌంట్లను మీరు చూసేయండి. తాజా డిస్కౌంట్లతో ఐఫోన్ 12 ధర రూ.50000 దిగువకు పడిపోయింది.
(2 / 5)
ప్రస్తుతం ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ ధర రూ. 59,990గా ఉంది. 8శాతం డిస్కౌంట్లో ఇది లభిస్తున్నట్టు.(Unsplash)
(3 / 5)
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు ఉపయోగిస్తే.. రూ. 8000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.(Apple)
(4 / 5)
ఐఫోన్ 11 ని ఎక్స్ఛేంజ్ చేస్తే.. 15,590 డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ఐఫోన్ 12 రూ. 50000 దిగువకే లభిస్తుంది.!(Pixabay)
ఇతర గ్యాలరీలు