తెలుగు న్యూస్ / ఫోటో /
Mrunal Thakur | సమ్మర్లుక్లో మృణాల్.. జెర్సీ మూవీ ప్రమోషన్లతో బిజీ..
- తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాను హిందీలో షాహిద్‌కపూర్ హీరోగా రిమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మిడ్ సమ్మర్ ప్రింటెడ్ స్ట్రిప్ డ్రెస్‌లో మెరిసింది.

(1 / 7)
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన చిత్రం జెర్సీ విడుదల కోసం ఎదురుచూస్తోంది, ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్‌తో జోడికట్టింది. ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదలవుతుంది. తాజాగా ఆమె చిత్ర ప్రమోషన్లలో పాల్గొంది. సమ్మర్ సెప్షల్ డ్రెస్‌లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.(Instagram/@mrunalthakur)
(2 / 7)
మృణాల్ ఠాకూర్ డబుల్ స్ట్రాప్‌లు, స్ట్రిప్స్‌తో కూడిన ఈ ఫ్లీ డ్రెస్‌లో ఉన్న తన అందమైన చిత్రాలతో అభిమానులతో పంచుకుంది. (Instagram/@mrunalthakur)
(3 / 7)
మృణాల్ ఠాకూర్ ఈ వేసవి దుస్తులను మూన్‌రే దుస్తుల శ్రేణి నుంచి ఎంచుకుంది. ఈ సింపుల్ బ్రీజీ బ్లూ వైట్ టైడ్ ప్రింటెడ్ దుస్తులు ధర రూ.19 వేలు.(Instagram/@mrunalthakur)
(4 / 7)
సింపుల్ బ్రీజీ బ్లూ మరియు వైట్ టైడ్ ప్రింటెడ్ దుస్తుల్లో మృణాల్ అదిరిపోయే ఫోజులిచ్చింది.(Instagram/@mrunalthakur)
(5 / 7)
మృణాల్ ఠాకూర్ ఆమె హెయిర్ లీవ్ చేసి.. తక్కువ మేకప్‌తో సమ్మర్ లుక్‌ను తీర్చిదిద్దింది.(Instagram/@mrunalthakur)
ఇతర గ్యాలరీలు