తెలుగు న్యూస్ / ఫోటో /
zodiac signs: సూర్యుడి గమనంలో మార్పులు..ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు..
- Sun transit: సూర్య గ్రహ సంచారంలో చోటు చేసుకోనున్న మార్పులతో ఈ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇవే..
- Sun transit: సూర్య గ్రహ సంచారంలో చోటు చేసుకోనున్న మార్పులతో ఈ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇవే..
(1 / 7)
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాల కదలికలను బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి.
(2 / 7)
నవగ్రహ సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అలా సూర్యభగవానుడు అక్టోబర్ 18న తులారాశిలోకి ప్రవేశించాడు. నవంబరు 16వ తేదీ వరకు ఆయన అదే స్థితిలో ప్రయాణిస్తున్నారు.
(3 / 7)
ఈ సూర్యుని సంచారము వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏయే రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
(4 / 7)
మేషం : కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో వాగ్వాదం చేయకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
(5 / 7)
వృషభం: సూర్య భగవానుడి సంచార సమయంలో వృషభ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఉద్యోగార్థులకు ఇది చాలా మంచి కాలం. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి.
(6 / 7)
మిథునం: ఈ రాశివారి వృత్తి, వ్యాపారాలు కాస్త మందగించే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
ఇతర గ్యాలరీలు