Vastu tips: ఇంటి మెట్లు ఇలా ఉంటే శుభం.. వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి?-know vastu tips for constructing staircase at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips: ఇంటి మెట్లు ఇలా ఉంటే శుభం.. వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి?

Vastu tips: ఇంటి మెట్లు ఇలా ఉంటే శుభం.. వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి?

Jul 20, 2024, 07:56 AM IST Koutik Pranaya Sree
Jul 20, 2024, 07:56 AM , IST

Vastu tips: వాస్తు శాస్త్రంలో పేర్కొన్న విధంగా మెట్ల నిర్మాణం విషయంలో పాటించాల్సిన నియమాలు తెల్సుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల మార్గంలో గానీ, దాని ప్రహరీ గోడలో గానీ, పగుళ్లు ఉండకూడదు. ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే మరమ్మతు చేయించాలి. 

(1 / 6)

మెట్లు ఎక్కే విధానం సవ్యదిశలో ఉండాలి.అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా తూర్పు నుంచి పడమరకు వెళ్లే విధంగా మెట్లెక్కేవాళ్లు కదలాలి. 

(2 / 6)

మెట్లు ఇంటికి ఈశాన్య దిశలో ఉంటే మొదటి మెట్టుకు ఇరువైపులా రాగి పాత్రలో నీరు నింపి ఉంచాలి. లేదా రాగి ఫ్లవర్ వాస్ ఉంచి అందులో సువాసనలు వెదజల్లే పువ్వులను వేయాలి. 

(3 / 6)

ఇంటి లోపల మెట్లు దక్షిణం లేదా పడమర దిశలో ఉండకూడదు. ఇంటి ఉత్తర లేదా తూర్పు వైపు గోడలకు ఆనుకొని ఉండాలి.

(4 / 6)

ఒకవేళ అలా వీలుకాకపోతే మెట్ల సంఖ్యను  బేసి సంఖ్యలు 11, 13, 15, 17, 19, 21 గా మార్చవచ్చు.

(5 / 6)

పూజగదికి, వంటగదికి ఆనుకుని మెట్లు ఉంటే వాటిని ప్రకాశవంతమైన రంగుల్లో పెయింట్ చేయవద్దు. దానికి బదులుగా లేత రంగు పెయింటింగ్ వేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు