Keerthy Suresh: కీర్తి సురేశ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సంపద విలువ ఎంతంటే!-keerthy suresh remuneration net worth details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh: కీర్తి సురేశ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సంపద విలువ ఎంతంటే!

Keerthy Suresh: కీర్తి సురేశ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సంపద విలువ ఎంతంటే!

Oct 15, 2023, 08:31 PM IST Chatakonda Krishna Prakash
Oct 15, 2023, 08:28 PM , IST

Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆమె ఒక్కో చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో.. ఆమె సంపద ఎంతో ఇక్కడ తెలుసుకోండి. 

కీర్తి సురేశ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్నారు. సినిమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయళం ఇండస్ట్రీల్లోనూ ఆమె చిత్రాలు చేస్తున్నారు. 

(1 / 5)

కీర్తి సురేశ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్నారు. సినిమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయళం ఇండస్ట్రీల్లోనూ ఆమె చిత్రాలు చేస్తున్నారు. (Instagram)

కీర్తి సురేశ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 

(2 / 5)

కీర్తి సురేశ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. (Instagram)

కీర్తి సురేశ్ దగ్గర ప్రస్తుతం రూ.1.38కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‍డీ, రూ.60లక్షల విలువైన వోల్వో ఎస్90, రూ.81లక్షల విలువైన మెర్సెడెజ్ బెంజ్ ఏఎంజీ జీఎల్‍సీ43, రూ.25లక్షల విలువైన టొయోటా ఇన్నోవా క్రెస్టా కార్లు ఉన్నాయని సమాచారం. 

(3 / 5)

కీర్తి సురేశ్ దగ్గర ప్రస్తుతం రూ.1.38కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‍డీ, రూ.60లక్షల విలువైన వోల్వో ఎస్90, రూ.81లక్షల విలువైన మెర్సెడెజ్ బెంజ్ ఏఎంజీ జీఎల్‍సీ43, రూ.25లక్షల విలువైన టొయోటా ఇన్నోవా క్రెస్టా కార్లు ఉన్నాయని సమాచారం. (Instagram)

ఇన్‍స్టాగ్రామ్‍లో కీర్తి సురేశ్‍కు ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బ్రాండ్స్ తరఫున ఆమె చేసే ఒక్కో ఇన్‍స్టాగ్రామ్ పోస్టుకు రూ.25లక్షలు పొందుతున్నారు. అడ్వర్టైజ్‍మెంట్ల ద్వారానూ కీర్తి సురేశ్ బాగానే సంపాదిస్తున్నారు. 

(4 / 5)

ఇన్‍స్టాగ్రామ్‍లో కీర్తి సురేశ్‍కు ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బ్రాండ్స్ తరఫున ఆమె చేసే ఒక్కో ఇన్‍స్టాగ్రామ్ పోస్టుకు రూ.25లక్షలు పొందుతున్నారు. అడ్వర్టైజ్‍మెంట్ల ద్వారానూ కీర్తి సురేశ్ బాగానే సంపాదిస్తున్నారు. (Instagram)

చెన్నైలో కీర్తి సురేశ్‍కు ఓ పెద్ద ఇల్లు ఉంది. హైదరాబాద్‍లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలోనూ ఓ ఇల్లు ఉంది. మొత్తంగా ప్రస్తుతం కీర్తి సురేశ్ సంపద విలువ రూ.41కోట్లుగా ఉందని అంచనా.   

(5 / 5)

చెన్నైలో కీర్తి సురేశ్‍కు ఓ పెద్ద ఇల్లు ఉంది. హైదరాబాద్‍లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలోనూ ఓ ఇల్లు ఉంది. మొత్తంగా ప్రస్తుతం కీర్తి సురేశ్ సంపద విలువ రూ.41కోట్లుగా ఉందని అంచనా.   (Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు