Jofra Archer: ఐపీఎల్‍లో ఆర్సీబీ తరఫున జోఫ్రా ఆర్చర్ ఆడనునున్నాడా? ఇన్‍స్టాగ్రామ్ స్టోరీతో రూమర్స్-jofra archer to play rcb in ipl 2024 his instagram story goes viral on social media ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jofra Archer: ఐపీఎల్‍లో ఆర్సీబీ తరఫున జోఫ్రా ఆర్చర్ ఆడనునున్నాడా? ఇన్‍స్టాగ్రామ్ స్టోరీతో రూమర్స్

Jofra Archer: ఐపీఎల్‍లో ఆర్సీబీ తరఫున జోఫ్రా ఆర్చర్ ఆడనునున్నాడా? ఇన్‍స్టాగ్రామ్ స్టోరీతో రూమర్స్

Published Mar 17, 2024 06:33 PM IST Chatakonda Krishna Prakash
Published Mar 17, 2024 06:33 PM IST

  • Jofra Archer: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆడనున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడు పోస్ట్ చేసిన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీతో ఈ రూమర్లు వస్తున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బరిలోకి దిగనున్నాడనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడు ఆతడాడనే పుకార్లు వస్తున్నాయి. 

(1 / 5)

జోఫ్రా ఆర్చర్ పోస్ట్ చేసిన ఓ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీతో ఈ రూమర్లకు కారణమైంది. ఇటీవల బెంగళూరులో ఇంగ్లండ్ కౌంటీ టీమ్ ససెక్స్ తరఫున జోఫ్రా ఆర్చర్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‍లో ఆడేందుకే అతడు ఇండియాకు వచ్చాడనే అనుమానాలు తలెత్తాయి. 

(2 / 5)

(AP)

దీనికి తోడు.. ఆర్సీబీ కేఫ్ ఫొటోను జోఫ్రా ఆర్చర్ నేడు (మార్చి 17) ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశాడు. దీంతో అతడు ఆర్సీబీ తరఫున ఆడనున్నాడనే రూమర్లు వస్తున్నాయి. 

(3 / 5)

2022 సీజన్ కోసం ముంబై ఇండియన్స్.. జోఫ్రా ఆర్చర్‌ను తీసుకుంది. అయితే, గాయం కారణంగా ఆ సీజన్‍కు అతడు దూరమయ్యాడు. గాయం మళ్లీ రేగడంతో 2023 సీజన్‍లోనూ నాలుగు మ్యాచ్‍లే ఆడాడు. దీంతో 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఆర్చర్‌ను రిటైన్ చేసుకోకుండా.. వేలానికి రిలీజ్ చేసింది. అయితే, ఆర్చర్ వేలంలో పాల్గొనలేదు. మరి, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తరఫున ఆర్చర్ ఆడతాడా లేదా అనేది చూడాలి. 

(4 / 5)

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న మొదలుకానుంది. తొలి మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. 

(5 / 5)

(IPL)

ఇతర గ్యాలరీలు