తెలుగు న్యూస్ / ఫోటో /
Mahindra Thar Roxx: 5-స్టార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించిన మహీంద్రా థార్ రాక్స్
- Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. ఈ ఎస్యూవీతో పాటు మహీంద్రా 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్యూవీ 400 కూడా 5 స్టార్ రేటింగ్ సాధించాయి.
- Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. ఈ ఎస్యూవీతో పాటు మహీంద్రా 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్యూవీ 400 కూడా 5 స్టార్ రేటింగ్ సాధించాయి.
(1 / 6)
మహీంద్రా థార్ రాక్స్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ ఎస్ యూవీ వయోజనుల రక్షణ కోసం 32 కు గాను 31.09 పాయింట్లు, పిల్లల రక్షణ కోసం 49 కు 45 మార్కులు సాధించింది.
(2 / 6)
భారత్ ఎన్సీఏపీ థార్ రాక్స్ కు చెందిన ఏఎక్స్5ఎల్, ఎంఎక్స్3 వేరియంట్లను పరీక్షించింది. ఈ ఎస్ యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ప్రయాణికులందరికీ 3 పాయింట్ల సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ), సీట్ బెల్ట్ రిమైండర్ (ఎస్ బీఆర్) స్టాండర్డ్ గా ఉన్నాయి.
(3 / 6)
వయోజనుల కోసం, ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో ఈ ఎస్యూవీ 16 పాయింట్లకు గానూ 15.09 స్కోరు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో 16 కు 16 మార్కులు సాధించింది. డ్రైవర్ ఛాతీ, కింది కాళ్లకు తగిన రక్షణ కల్పించడం మినహా శరీరంలోని అన్ని భాగాలకు మంచి రక్షణ లభించింది.
(4 / 6)
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (tpms), బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ (bld) తదితర సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
(5 / 6)
చైల్డ్ ప్రొటెక్షన్ కొరకు, డైనమిక్ స్కోర్, CRS ఇన్ స్టలేషన్ స్కోర్ లు వరుసగా 24 మరియు 12. వెహికల్ అసెస్ మెంట్ స్కోర్ 9.
ఇతర గ్యాలరీలు