Sai Pallavi Remuneration: వామ్మో సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇంత ఎక్కువా?
Sai Pallavi Remuneration: దాదాపు రెండేళ్ల తర్వాత సాయి పల్లవి అమరన్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించారు. ఈలోగా ఆమె తన తొలి బాలీవుడ్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది.
(2 / 5)
ఈ సినిమా కోసం నటి సాయి పల్లవికి ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
(3 / 5)
ఇదిలా ఉంటే సాయి పల్లవి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది .రణ్ బీర్ కపూర్ తో కలిసి రామాయణ్ లో సీత పాత్రలో నటిస్తుంది.
(4 / 5)
సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం కోసం ఏకంగా రూ.15 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత ఎక్కువగా పారితోషికాలు తీసుకుంటున్నహీరోయిన్లు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నారు.
ఇతర గ్యాలరీలు