Kareena Kapoor | పైజామా సూట్‌లో స్టైలిష్‌గా కరీనా.. వయస్సు పెరిగిన తగ్గని అందం!-here the latest pics of kareena kapoor ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kareena Kapoor | పైజామా సూట్‌లో స్టైలిష్‌గా కరీనా.. వయస్సు పెరిగిన తగ్గని అందం!

Kareena Kapoor | పైజామా సూట్‌లో స్టైలిష్‌గా కరీనా.. వయస్సు పెరిగిన తగ్గని అందం!

May 28, 2022, 10:22 PM IST Maragani Govardhan
May 28, 2022, 10:22 PM , IST

  • బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సాధారణ దుస్తుల్లోనూ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. తాజాగా పైజామా సూట్‌లో అదిరిపోయే లుక్‌తో దర్శనమిచ్చింది. ముంబయిలో క్యాజువల్ ఔట్ ఫిట్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఆకట్టుకుంటోంది.

కరీనా కపూర్ ఖాన్ కొన్ని ఐకానిక్ ట్రెండ్‌లను సృష్టించడంలో బాలీవుడ్‌లో ఈ బ్యూటీ కూడా ఒకరు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో డేట్ నైట్ కోసం బయటకు వెళ్లినా కరీనా అద్భుతమైన లుక్స్‌తో కనిపించింది.

(1 / 5)

కరీనా కపూర్ ఖాన్ కొన్ని ఐకానిక్ ట్రెండ్‌లను సృష్టించడంలో బాలీవుడ్‌లో ఈ బ్యూటీ కూడా ఒకరు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో డేట్ నైట్ కోసం బయటకు వెళ్లినా కరీనా అద్భుతమైన లుక్స్‌తో కనిపించింది.(HT Photo/Varinder Chawla)

కరీనా కపూర్.. ఆమె తన తండ్రి రణదీర్ కపూర్ ఇంటి వెలుపల ఈ ఫొటోలను దిగింది. ఈ సందర్భంగా గ్రే కోఆర్డినేటెడ్ టాప్, ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రింటెడ్ గూచీ బ్యాగుతో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది.

(2 / 5)

కరీనా కపూర్.. ఆమె తన తండ్రి రణదీర్ కపూర్ ఇంటి వెలుపల ఈ ఫొటోలను దిగింది. ఈ సందర్భంగా గ్రే కోఆర్డినేటెడ్ టాప్, ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రింటెడ్ గూచీ బ్యాగుతో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది.(HT Photo/Varinder Chawla)

కరీనా కపూర్ లేత రంగు సన్ గ్లాసెస్, ఉంగరాలు, దుస్తులతో పేర్చిన బ్రాస్‌లెట్‌లను దుస్తులను ధరించింది.

(3 / 5)

కరీనా కపూర్ లేత రంగు సన్ గ్లాసెస్, ఉంగరాలు, దుస్తులతో పేర్చిన బ్రాస్‌లెట్‌లను దుస్తులను ధరించింది.(HT Photo/Varinder Chawla)

సాధారణ దుస్తుల్లో మినిమమ్ మేకప్‌తో బయట కనిపించిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. వేసవికి తగిన ఔట్ ఫిట్‌లో అద్భుతంగా కనిపించింది.

(4 / 5)

సాధారణ దుస్తుల్లో మినిమమ్ మేకప్‌తో బయట కనిపించిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షించింది. వేసవికి తగిన ఔట్ ఫిట్‌లో అద్భుతంగా కనిపించింది.(HT Photo/Varinder Chawla)

కరీనా ప్రస్తుతం తన మొదటి ఓటీటీ ప్రాజెక్ట్ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో కనిపించనుంది. దీన్ని సుజోయ్ ఘోష్ రూపొందించింది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా కనిపించనున్నారు. ఇది కాకుండా అమీర్ ఖాన్‌తో పాటు లాల్ సింగ్ చద్ధా చిత్రంలో నటించారు.ననననననన

(5 / 5)

కరీనా ప్రస్తుతం తన మొదటి ఓటీటీ ప్రాజెక్ట్ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో కనిపించనుంది. దీన్ని సుజోయ్ ఘోష్ రూపొందించింది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా కనిపించనున్నారు. ఇది కాకుండా అమీర్ ఖాన్‌తో పాటు లాల్ సింగ్ చద్ధా చిత్రంలో నటించారు.ననననననన(HT Photo/Varinder Chawla)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు