తెలుగు న్యూస్ / ఫోటో /
Jyothi Rai: ఇకపై సీరియల్స్ చేయను - గుప్పెడంత మనసు జగతి షాకింగ్ కామెంట్స్
Jyothi Rai: సీరియల్స్ విషయంలో గుప్పడెంత మనసు జగతి షాకింగ్ డెసిషన్ తీసుకున్నది. కొన్నాళ్లుగా సినిమాలోనే ఫోకస్ పెడుతోన్న జ్యోతిరాయ్ వాటికి సంబంధించిన ఇట్రెంస్టింగ్ అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నది.
(1 / 5)
సీరియల్స్‌కు దూరంగా ఉండాలని జ్యోతిరాయ్ ఫిక్సయింది. ఇకపై సీరియల్స్ చేయనని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
(2 / 5)
ఇప్పటివరకు కన్నడంలో 15, తెలుగులో రెండు సీరియల్స్ చేశానని జ్యోతిరాయ్ అన్నది. సినిమాలపై ఫోకస్ పెట్టడానికే సీరియల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జ్యోతిరాయ్ చెప్పింది.
(3 / 5)
జ్యోతిరాయ్ ప్రస్తుతం తెలుగులో ఏ మాస్టర్ పీస్ పేరుతో మూవీ చేస్తోంది. ఈ సినిమాకు జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(4 / 5)
ప్రస్తుతం తెలుగు, కన్నడంతో పాటు హిందీలో నాలుగు సినిమాలు చేస్తోన్నట్లు జ్యోతిరాయ్ చెప్పింది. వచ్చే ఏడాది ఈ నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు