Disha Patani: క్యూట్ ఫోజులతో కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్ -disha patani looks stunning in black bodycon leather dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani: క్యూట్ ఫోజులతో కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్

Disha Patani: క్యూట్ ఫోజులతో కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్

Jul 17, 2022, 05:32 PM IST HT Telugu Desk
Jul 17, 2022, 05:32 PM , IST

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లోఫ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టానీ. ఆ త‌ర్వాత బాలీవుడ్ బాట ప‌ట్టిన ఈ ముద్దుగుమ్మ భాగీతో పెద్ద స‌క్సెస్ అందుకున్న‌ది. స‌ల్మాన్‌ఖాన్‌తో భార‌త్‌, రాధే సినిమాల్లో న‌టించింది. 

ఆదివారం బ్లాక్ బాడీకాన్ లెద‌ర్ డ్రెస్‌లో అందాల‌తో క‌నువిందుచేసింది దిశాప‌టానీ. 

(1 / 7)

ఆదివారం బ్లాక్ బాడీకాన్ లెద‌ర్ డ్రెస్‌లో అందాల‌తో క‌నువిందుచేసింది దిశాప‌టానీ. (disha patani/instagram)

దిశాప‌టానీ ధ‌రించిన ఈ డ్రెస్ ధర ప‌దివేల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. 

(2 / 7)

దిశాప‌టానీ ధ‌రించిన ఈ డ్రెస్ ధర ప‌దివేల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. (disha patani/instagram)

ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది దిశాప‌టానీ. 

(3 / 7)

ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది దిశాప‌టానీ. (disha patani/instagram)

జాన్ అబ్ర‌హ‌మ్‌, అర్జున్‌క‌పూర్‌ల‌తో క‌లిసి దిశా ప‌టానీ న‌టించిన ఏక్ విల‌న్ రిట‌ర్న్ జూలై 29న రిలీజ్ కానుంది.

(4 / 7)

జాన్ అబ్ర‌హ‌మ్‌, అర్జున్‌క‌పూర్‌ల‌తో క‌లిసి దిశా ప‌టానీ న‌టించిన ఏక్ విల‌న్ రిట‌ర్న్ జూలై 29న రిలీజ్ కానుంది.(disha patani/instagram)

బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో దిశాప‌టానీ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

(5 / 7)

బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో దిశాప‌టానీ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.(disha patani/instagram)

దిశాప‌టానీ

(6 / 7)

దిశాప‌టానీ(disha patani/instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు