యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు-chief ministers visited yadagiri lakshmi narasimha swamy temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

Published Jan 18, 2023 04:15 PM IST HT Telugu Desk
Published Jan 18, 2023 04:15 PM IST

  • ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , అగ్ర నేతలు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ కవిత ఉన్నారు 

(1 / 6)

యాదాద్రిని దర్శించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, యూజీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లకు జ్ఞాపిక అందజేస్తున్న ఆలయ అధికారులు

(2 / 6)

మూల విరాట్ స్వయంభు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు , వేద పండితులు సంకల్పం , సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి , తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు , వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు 

(3 / 6)

ధ్వజస్తంభం వద్ద కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, అఖిలేష్ యాదవ్

(4 / 6)

ధ్వజస్తంభం వద్ద కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, అఖిలేష్ యాదవ్

శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు. 

(5 / 6)

ఆలయ ప్రాశస్త్యం, ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలు, నేతలకు వివరించారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు