Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీ ఇదే.. తిరుగులేని రికార్డు-biggist hit movie bollywood hero aamir khan dangal collects 1300 crores in china ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీ ఇదే.. తిరుగులేని రికార్డు

Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీ ఇదే.. తిరుగులేని రికార్డు

Sep 12, 2024, 06:17 PM IST Hari Prasad S
Sep 12, 2024, 06:17 PM , IST

  • Biggest Hit Movie: చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమా ఇది. ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటికీ తన రికార్డును పదిలంగా ఉంచుకుంది.

Biggest Hit Movie: ఓ ఇండియన్ మూవీ చైనాలో ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసిందంటే నమ్మగలరా? ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాకు ఈ రికార్డు ఉంది.

(1 / 6)

Biggest Hit Movie: దంగల్ మూవీ 2016లో రిలీజైంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇండియా గర్వించదగిన రెజ్లర్ మహావీర్ ఫోగాట్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించాడు. ఈ మూవీ 2017లో చైనాలో రిలీజైంది.

(2 / 6)

Biggest Hit Movie: చైనాలో దంగల్ మూవీ 60 రోజుల పాటు ఆడిన దంగల్ మూవీ రూ.1305 కోట్లు రాబట్టడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 విదేశీ సినిమాల్లో దంగల్ కూడా ఒకటి.

(3 / 6)

Biggest Hit Movie: దంగల్ మూవీ ఇండియాలో రూ.535 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. చైనాలో మాత్రం అందుకు రెండున్నర రెట్లు ఎక్కువ రావడం అసలు విశేషం.

(4 / 6)

Biggest Hit Movie: కేవలం రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దంగల్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.2070.3 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా దంగల్ కు పేరుంది.

(5 / 6)

Biggest Hit Movie: దంగల్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా రూ.1788 కోట్లు వసూలు చేసింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు