తెలుగు న్యూస్ / ఫోటో /
Namrata Malla: బ్లాక్ బ్రాలెట్‌లో భోజ్‌పురి బ్యూటి.. నమ్రత మల్లా సిజ్లింగ్ పిక్స్
Namrata Malla Latest Photos: భోజ్‌పురి హాట్ బ్యూటి నటి నమ్రత మల్లా సోషల్ మీడియాలో సిజ్లింగ్ పోజులతో మరోసారి రచ్చ చేసింది. బ్లాక్ కలర్ బ్రాలెట్‌లో క్లీవేజ్ అందాలను చూపిస్తూ హైలెట్ అయింది. దీంతో ఆమె సిజ్లింగ్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
భోజ్‌పురి సంచలన బ్యూటి నమ్రత మల్లా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె హాట్‌నెస్‌తో కనువిందు చేసింది. ఈ చిత్రాలలో నమ్రత మల్లా అద్భుతమైన పోజులు ఇచ్చి అభిమానుల హృదయాలను గాయపరిచేలా చేసింది. (All Photos @Instagram)
(2 / 7)
ఈ ఫోటోలలో నమ్రత మల్లా బ్లాక్ బ్రాలెట్ అండ్ బ్లూ బాటమ్‌లో కిల్లర్ పోజ్ ఇస్తున్నట్లు కనిపించింది, దీనిని చూసి అభిమానుల హాట్ బీట్ మరింత పెరిగిపోతుంది.
(3 / 7)
నమ్రత మల్లా హోప్ చెవిపోగులు, నెక్‌పీస్, బ్రాస్‌లెట్‌తోపాటు కిల్లర్ లుక్ పోజులతో కనిపించింది. ఇందులో ఆమె మరింత బోల్డ్ అవతార్ లో దర్శనం ఇచ్చింది.
(5 / 7)
నమ్రత మల్లా నిగనిగలాడే మేకప్‌తో ఓపెన్ హెయిర్‌స్టైల్‌తో మ్యాచ్ చేస్తూ కెమెరాలో చాలా సిజ్లింగ్ పోజులు ఇచ్చింది.
(6 / 7)
నమ్రత మల్లా సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో ప్రకంపనలు సృష్టిస్తుంది, ఎక్కువగా బోల్డ్ అవతార్‌లో కనిపించే నమ్రతా ఈసారి ఘాటుగా క్లీవేజ్, నాభి, నడుము అందాలను చాలా ఓపెన్ గా చూపించేసింది.
ఇతర గ్యాలరీలు