(1 / 5)
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
(2 / 5)
వెంకటేష్, అనిల్‌రావిపూడి మూవీ సెట్స్‌లో బాలకృష్ణ సందడి చేశాడు. సెట్స్‌లోకి గెస్ట్‌గా అడుగుపెట్టిన బాలకృష్ణ టీమ్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
(3 / 5)
వెంకటేష్, అనిల్‌రావిపూడితో బాలకృష్ణ సరదాగా ముచ్చటిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి.
(4 / 5)
వెంకటేష్, అనిల్‌రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఈ హ్యాట్రిక్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తోన్నారు.
(5 / 5)
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్యరాజేష్...ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు