తెలుగు న్యూస్ / ఫోటో /
Anu Emmanuel: చీరలో క్యూట్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ అందాల ధగధగలు
- Anu Emmanuel: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ధగధగమంది. జపాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు ఈ చీర ధరించి హాజరైంది అనూ.
- Anu Emmanuel: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ధగధగమంది. జపాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు ఈ చీర ధరించి హాజరైంది అనూ.
(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ మరోసారి తన క్యూట్ అందాలతో మైమరిపించింది. ఎరుపు రంగు చీరలో హొయలు ఒలికించింది. (Instagram)
(2 / 5)
రెడ్ కలర్ శారీకి సూటయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది అనూ. క్లీవేజ్ కనిపించేలా హాట్‌గా స్టైల్ చేసుకుంది.
(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది అనూ ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటిఫుల్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె ప్రశంసిస్తున్నారు. వెల్లువగా కామెంట్లు చేస్తున్నారు. (Instagram)
ఇతర గ్యాలరీలు