Alia Bhatt Photos: ఎలిగెంట్ లుక్‍తో అందాలు ఒలికించిన బాలీవుడ్ భామ ఆలియా భట్: ఫొటోలు-alia bhatt shines with glamorous look in bralette and beige pant attractive photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alia Bhatt Photos: ఎలిగెంట్ లుక్‍తో అందాలు ఒలికించిన బాలీవుడ్ భామ ఆలియా భట్: ఫొటోలు

Alia Bhatt Photos: ఎలిగెంట్ లుక్‍తో అందాలు ఒలికించిన బాలీవుడ్ భామ ఆలియా భట్: ఫొటోలు

Published Jun 09, 2024 10:09 PM IST Chatakonda Krishna Prakash
Published Jun 09, 2024 10:09 PM IST

  • Alia Bhatt Photos: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. ఎలిగెంట్‍ స్టైల్‍తో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఏ ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెరుస్తుంటారు. స్టైలిష్‍గా అదరగొడుతుంటారు. లేటెస్ట్‌గా మరోసారి అట్రాక్టివ్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. 

(1 / 5)

(Instagram)

పింక్ ఫ్లోలర్ బ్రాటెట్, దానిపై జాకెట్ ధరించి ట్రెండీగా.. హాట్‍గా మెరిశారు ఆలియా భట్. వీటికి మ్యాచ్ అయ్యేలా బీగ్ ప్యాంట్ వేసుకున్నారు. గోల్డ్ కలర్ బకెల్‍తో బెల్ట్ కూడా హైలైట్ అవుతోంది. 

(2 / 5)

ఈ ఫొటోలను వీకెండ్ ట్రీట్‍గా ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఆలియా. ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో అదిరిపోయే పోజులు ఇచ్చారు.

(3 / 5)

ఆలియా తాజా ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ సండే అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. స్టన్నింగ్, వావ్, బ్యూటిఫుల్, హాట్ అంటూ చాలా మంది కామెంట్ల మోత మెగిస్తున్నారు. 

(4 / 5)

ఆలియా భట్ ప్రస్తుతం జిగ్రా సినిమాలో నటిస్తున్నారు. వసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఆలియా నిర్మాతగానూ ఉన్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు