తెలుగు న్యూస్ / ఫోటో /
Adah Sharma Photos: మూడేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తోన్న అదాశర్మ
Adah Sharma Photos: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి , అడవి శేష్ క్షణం సినిమాలతో పెద్ద విజయాల్ని అందుకున్నది. తెలుగులో మంచి అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో పేరుప్రఖ్యాతులు దక్కించుకోలేకపోయింది అదాశర్మ.
(1 / 5)
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మీట్ క్యూట్ ఆంథాలజీ సిరీస్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఆదాశర్మ.
(2 / 5)
మీట్ క్యూట్ సిరీస్‌ను హీరో నాని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 25న సోని లివ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
(3 / 5)
తెలుగులో అదాశర్మ హీరోయిన్‌గా నటించిన క్వశ్చన్‌మార్క్‌తో పాటు మరో సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
(4 / 5)
అదాశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ది కేరళ స్టోరీస్ సినిమా టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేసు నమోదు అయ్యింది.
ఇతర గ్యాలరీలు