తెలుగు న్యూస్ / ఫోటో /
Stocks to buy : ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!
- టెక్నికల్ ఎనాలసిస్ బేసిస్‌తో కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని పలు బ్రోకరేజీలు సూచిస్తున్నాయి. 3-4 వారాల పాటు హోల్డ్ చేస్తే.. మంచి లాభాలు చూస్తారని చెబుతున్నాయి. ఆ స్టాక్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

(1 / 5)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- బై రూ. 98-102, స్టాప్ లాస్ రూ. 95, టార్గెట్ రూ. 110- రూ. 115 (కప్ అండ్ హ్యాండిల్ పాటర్న్- వీక్లీ ఛార్ట్).
(2 / 5)
కోల్ ఇండియా:- బై రూ. 273- రూ. 272, స్టాప్ లాస్ రూ. 263, టార్గెట్ రూ. 299- రూ. 313 (రౌండెడ్ బాటమ్- వీక్లీ ఛార్ట్).
(3 / 5)
ఆర్తీ ఇండస్ట్రీస్:- బై రూ. 500- రూ. 505, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 580 (వీక్లీ మాక్డీ బుల్లీష్ క్రోసోవర్).
(4 / 5)
స్టెరిలైట్ టెక్నాలజీస్:- బై రూ. 158- రూ. 162, స్టాప్ లాస్ రూ. 145, టార్గెట్ రూ. 195 (బ్రేకౌట్ స్టాక్).
ఇతర గ్యాలరీలు