Revanth Reddy On KCR: వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు-tpcc chief revanth reddy offers prayers at vemulawada temple ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy On Kcr: వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు

Revanth Reddy On KCR: వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు

Mar 05, 2023 01:55 PM IST HT Telugu Desk
Mar 05, 2023 01:55 PM IST

  • Revanthreddy padayatra in Vemulawada: రేవంత్ రెడ్డి పాదయాత్ర వేములవాడకు చేరింది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉందన్నారు. విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా స్థానిక ఎమ్మెల్యే రమేశ్ ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలన్నారు. స్థానికంగా ఉండే బిడ్డను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని చెప్పారు.

More