Ram Charan in Tirupati | కూతురితో పుట్టినరోజున శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్
- రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కూతురు, భార్య ఉపాసనతో కలిసి వచ్చిన ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్.. ఈ ఉదయం తిరుమలేశుడికి మెుక్కు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగ నాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.