Jagan Fire on police at AP Assembly| అసెంబ్లీ వద్ద పోలీసులకు జగన్ వార్నింగ్-ysrcp chief ys jagan fire on police at ap assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan Fire On Police At Ap Assembly| అసెంబ్లీ వద్ద పోలీసులకు జగన్ వార్నింగ్

Jagan Fire on police at AP Assembly| అసెంబ్లీ వద్ద పోలీసులకు జగన్ వార్నింగ్

Jul 22, 2024 10:53 AM IST Muvva Krishnama Naidu
Jul 22, 2024 10:53 AM IST

  • ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభం కానున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ అధినేత జగన్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులను హెచ్చరించారు జగన్. కాకి టోపీ పై ఉన్న మూడు సింహాలు అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడానికి కాదని స్పష్టం చేశారు.

More