Vishakha Railway Station | జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీలు-two ac coaches from the janmabhoomi train departing from visakha was cut engine ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vishakha Railway Station | జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీలు

Vishakha Railway Station | జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీలు

May 22, 2024 12:49 PM IST Muvva Krishnama Naidu
May 22, 2024 12:49 PM IST

  • విశాఖపట్నంలో జన్మభూమి రైలును అధికారులు నిలిపివేశారు. ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరిన జన్మభూమి రైలు నుంచి రెండు ఏసీ బోగీల లింకు కట్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత ఈ విషయాన్ని అధికారులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది తిరిగి రైలును వెనక్కి రప్పించి లింకును సరి చేసే పనిలో ఉన్నారు. భోగిలో రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు షాక్కు గురయ్యారు.

More