tv-news News, tv-news News in telugu, tv-news న్యూస్ ఇన్ తెలుగు, tv-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest tv news Photos

సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ షోతో అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. తాజాగా స్టార్ మాలోని కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 షో కోసం లేడి బాస్ లుక్స్‌లో కనిపించింది అనసూయ. స్కై బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ షో చేస్తూ గ్లామర్ ఫొటోలు వదిలింది.

స్లీవ్‌లెస్‌లో యాంకర్ అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలు.. లేడీ బాస్‌లా లుక్స్.. గేమ్ ఛేంజర్ అంటూ!

Monday, April 21, 2025

బిగ్ బాస్ షో, సినిమాల తర్వాత ఈటీవీ వేదికగా ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సిరి హనుమంత్. అంతకుముందున్న యాంకర్ సౌమ్య రావు ప్లేసులో జబర్దస్త్ షోకి హోస్ట్‌గా వచ్చిన సిరి హనుమంత్ తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంది.

Bigg Boss Siri Hanumanth: జబర్దస్త్ నుంచి వాళ్లే తీసేశారు- అసలు కారణం చెప్పిన బిగ్ బాస్ సిరి హనుమంత్- మెరుపు తీగ అంటూ!

Thursday, April 3, 2025

ఇదిలా ఉంటే, మొదట్లో, సిరి హన్మంత్ రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన సిరి హన్మంతు అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. అలా ఫుల్ పాపులర్ అయింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా అన్నారు.. ఫోన్ పెట్టేయమన్నా.. జబర్దస్త్ యాంకర్ కామెంట్స్

Thursday, March 27, 2025

అదేవిధంగా కలర్స్ కన్నడలోని బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షో కూడా మూడవ స్థానంలో ఉంది. ఈ షో 10వ వారపు టీఆర్‌పీలో 3.4 టీఆర్‌పీని సాధించుకుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ రియాలిటీ షో.

TRP Ratings: ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే!. ఏ రియాలిటీ షో టాప్‌లో, ఏది అట్టడుగున ఉందంటే?

Friday, March 21, 2025

అయితే, సిరి హన్మంతు రెగ్యులర్‌గా తన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. అలా రీసెంట్‌గా కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

Jabardasth Anchor: జిమ్‌లో జబర్దస్త్ యాంకర్ వర్కౌట్లు.. సిక్స్ ప్యాక్ సిరి అంటూ కామెంట్లు!

Monday, March 17, 2025

హైస్పీడ్ ఇంటర్నెట్, 25కు పైగా ఓటీటీలు, 350కి పైగా ఛానల్స్ వచ్చే సరసమైన ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే ఎయిర్‌టెల్ వైఫై ప్లాన్స్ ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు చెందిన మూడు వైఫై ప్లాన్ ల గురించి  చూద్దాం.. ఈ ప్లాన్స్‌లో మీకు 100 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ లభిస్తుంది.

సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ప్లాన్స్.. ఓటీటీ యాప్స్, టీవీ ఛానెల్స్ ఎంజాయ్ చేయెుచ్చు

Tuesday, February 25, 2025

కన్నడ దర్శకనిర్మాత తరుణ్ సుధీర్ దగ్గర పనిచేసిన పునీత్ రంగస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతున్న "ఏడుమలల మడిలో హృదయస్పర్శి ప్రేమకథ" చిత్రంలో మైసూరుకు చెందిన ప్రియాంక ఆచార్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

Priyanka Achar: హీరోయిన్‌గా బుల్లితెర బ్యూటి ఎంట్రీ.. టీవీ షోలో చూసి ప్రియాంకకు ఛాన్స్!

Monday, February 3, 2025

సోమవారం నుంచి శుక్రవారం వరకు జీ కన్నడలో ప్రసారమయ్యే బ్రహ్మగంతు సీరియల్‌లో సౌందర్య పాత్రలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రీతి శ్రీనివాస్.

Preethi Srinivas: సీరియల్‌లో భయపెట్టే విలన్.. రియల్‌లో హీరోయిన్‌ను తలపించే అందం.. ప్రీతి శ్రీనివాస్ గ్లామర్ షో

Friday, January 3, 2025

అయితే మహీ బీ పాటలో సుస్మిత తన మూడ్‌ని సరిగ్గా పట్టుకునేందుకు చిన్న పొరపాటు చేసిందని దాదాపు అందరు జడ్జీలు చెప్పినట్లు తెలుస్తోంది. సుస్మిత జానపద గీతాలు పాడటంలో దిట్ట అయినప్పటికీ కౌశిక్ ఇచ్చన జడ్జ్‌మెంట్ వైరల్ అయింది. సుస్మిత పాటను ఆమె విమర్శించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుతున్నాయి.

Sa Re Ga Ma Pa: ముందు పాటకు అర్థం తెలుసుకో.. సరేగమపాలో సింగర్ ఆగ్రహం.. నెటిజన్ల విమర్శలు, ఘాటు కామెంట్స్

Tuesday, December 10, 2024

'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో పెద్ద  ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.

Bigg Boss Celebrities Death: బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత మరణించిన ఏడుగురు సెలబ్రిటీలు! ఎవరెలా చనిపోయారంటే?

Saturday, November 30, 2024

'బిగ్ బాస్ ఓటీటీ 3' విజేతగా సనా మక్బూల్ నిలిచి ట్రోఫీ ఎత్తింది. సనా మక్బూల్, అయితే, ఈ సీజన్‌లో కృతికా మాలిక్, సాయి కేతన్ రావు, నేజీ, రణవీర్ షోరే టాప్ 5లో నిలిచారు.

Bigg Boss Winners: ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్స్‌ అయిన లేడి కంటెస్టెంట్స్ వీళ్లే! వారికొచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?

Sunday, November 24, 2024

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో శృతి అర్జున్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి రోజు నుంచి శ్రుతిని ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్‌గా ఫీల్ అయ్యారు.

Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!

Sunday, November 3, 2024

ఈ పింక్ కలర్ గౌనులో జబర్దస్త్ వర్ష కనిపించిన తీరు అచ్చం బుట్టబొమ్మ పూజా హెగ్డెలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ టైపులోనే వర్ష గౌను ఉండటంతో ఇలా పొగుడుతున్నారు.

Jabardasth Varsha: పింక్ గౌనులో బుట్టబొమ్మ పూజా హెగ్డెలా జబర్దస్త్ వర్ష (ఫొటోలు)

Tuesday, October 22, 2024

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజా మిశ్రా చాలా వార్తల్లో నిలిచింది.ఈ షోలో పూజా ఇతర కంటెస్టెంట్స్ తో చేసిన ఫైట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Bigg Boss Controversies: లైంగిక వేధింపులు, ఉమ్మి వేయడాలు, గొడవలు.. వివాదాస్పదంగా మారిన బిగ్ బాస్ టాప్ 7 కాంట్రవర్సీలు!

Friday, October 4, 2024

మంచి లైఫ్ స్టైల్ ఉన్న చైత్ర స్ట్రిక్ట్ డైట్ పాటిస్తూ ఫిట్ నెస్ విషయంలో కూడా ముందుంటోంది. తాజాాగా జిమ్‌లో చెమటలు పట్టిస్తోన్న పిక్స్ షేర్ చేసింది. అందులో తన బాడీతోపాటు బైెసెప్స్ చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.

Chaitra Vasudevan Gym Pics: బాడీ, బైసెప్స్ చూపిస్తున్న బుల్లితెర యాంకర్.. జిమ్‌లో చైత్ర వాసుదేవన్ వర్కౌట్స్ (ఫొటోలు)

Wednesday, September 25, 2024

అదంతా చూసిన సోనియా.. ఇతరులను రెచ్చగొట్టాలంటే వాళ్లిద్దరే విష్ణుప్రియ, ప్రేరణ అని చెప్పింది. ప్రేరణ మెచ్యూర్‌గా రెచ్చగొడుతుంది అని అభయ్ అంటే.. విష్ణు చీప్‌గా రెచ్చగొడుతుంది అని సోనియా అంది. దానికి అభయ్ వత్తాసు పలికాడు.

Bigg Boss Vishnupriya: రివేంజ్ తీర్చుకున్న యాంకర్ విష్ణుప్రియ.. చీప్‌గా రెచ్చగొడుతుందన్న స్నేకియా.. అభయ్ వత్తాసు!

Thursday, September 12, 2024

అలా సిరి హన్మంతు నార్త్ యువతి అని డైరెక్టర్ అట్లీ తప్పుగా అనుకోవడం వల్ల ఈ జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ అయిన సిరికి షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం కలిగింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ యాంకర్.. డైరెక్టర్ తప్పు వల్ల వచ్చిన ఛాన్స్!

Monday, September 2, 2024

లక్ష్మీ నివాస తర్వాత రెండో స్థానంలో జీ కన్నడలోని శ్రావణి సుబ్రమణ్య సీరియల్ 7.1 టీఆర్పీ సాధించింది.

Serials TRP Rating: టీఆర్‌పీ రేటింగ్‌లో సత్తా చాటుతున్న టాప్ 10 సీరియల్స్ ఇవే.. కానీ, ఇక్కడ కాదు!

Friday, August 30, 2024

ప్రేక్షకుల మధ్య వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని సత్యభామ సీరియల్ టీమ్ నిర్వహించుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ కార్యక్రమాన్ని వరంగల్‍లో ఏర్పాటు చేసింది.

Satyabhama Serial: ప్రేక్షకులతో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సత్యభామ సీరియల్ టీమ్: ఫొటోలు

Saturday, August 24, 2024

కైలీ జెన్నర్ స్విమ్మింగ్ కోసం వేసుకునే బికినీ, స్విమ్ సూట్‌లు ఉన్నాయి. ఈ డ్రెస్సులో అదిరిపోయేలా ఫొటోలు పెడుతుంటుంది. ప్రతి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆమె బికినీలో, బీచ్ లో తడుస్తూ కనిపిస్తుంటుంది.

Kylie Jenner Bold Pics: 8 సార్లు బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన 27 ఏళ్ల బిజినెస్ వుమెన్!

Saturday, August 10, 2024