social-media News, social-media News in telugu, social-media న్యూస్ ఇన్ తెలుగు, social-media తెలుగు న్యూస్ – HT Telugu

Latest social media Photos

హర్ష సాయి

social media influencers: క్యారీమినాటీ, మిస్టర్ బీస్ట్ సహా భారత్ లోని టాప్ 10 సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు వీరే

Thursday, December 12, 2024

ప్రస్తుతం ఇండియాలో గూగుల్ సెర్చ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్‌లో సోఫియా అన్సారీ ఒకరు. ఇన్ స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సోఫియా అన్సారీ గురించి తెలియని వారుండరు. ఫేమ్ హౌస్ (2020), రవ్‌నీత్ సింగ్: బిల్లోస్ టౌన్ (2021), వాహల్ నో దరియో (2020) వంటి పలు వెబ్ సిరీస్‌లకు ఆమె పనిచేశారు.

Sofia Ansari: గూగుల్ సెర్చ్ ట్రెండింగ్‌లో సోఫియా అన్సారీ- ఈ ఇన్‌స్టా మోడల్ స్పైసీ పిక్స్ చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!

Thursday, November 28, 2024

ఉర్ఫీ జావేద్ తొలి వెబ్ సిరీస్ ఫాలో కర్ లో యార్ ఇటీవల ప్రైమ్ వీడియోలో ప్రసారమైంది. ఇంటర్నెట్ స్టార్ ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్, సెన్సేషనల్ డ్రెస్సులకు పెట్టింది పేరైన ఉర్ఫీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో తన స్టైల్ సెలక్షన్స్ తో అదరగొడుతోంది. ఆమె తాజా దుస్తులను అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు,

Urfi Javed OTT Web Series: ఓటీటీ వెబ్ సిరీస్ కోసం ఉర్ఫీ జావేద్ హాట్ షో.. బోల్డ్ బ్యూటి ఫొటోలు వైరల్

Thursday, August 29, 2024

2021 లో రజనీకాంత్ కుమార్తె సౌందర్య హూటే (హుడ్) అనే వాయిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌ను ప్రారంభించింది. ఆమ్టెక్స్ భాగస్వామ్యంతో ఈ యాప్‌ను తమిళంతోపాటు అంతర్జాతీయ భాషలతో సహా 15 భారతీయ భాషల్లో లాంచ్ చేశారు.

Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?

Thursday, July 11, 2024

హిడెన్ ఫోల్డర్: ఇన్ స్టాగ్రామ్ లో రహస్య ఫోల్డర్ ఉంటుంది. ఇది అభ్యంతరకరమైన లేదా స్పామ్ సందేశాలను ఫిల్టర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్స్ ఫ్లాగ్ చేసిన సందేశాలను సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోల్డర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన లభిస్తుంది,

Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..

Friday, April 12, 2024

Data and Storage Usage: డేటా, స్టోరేజ్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వాట్సాప్ స్టోరేజ్, డేటా సెట్టింగ్ లను యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటా వినియోగం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా స్టోరేజీని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే, మీడియా ఆటో-డౌన్ లోడ్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. మీడియా అప్ లోడ్ నాణ్యతను ఎంచుకోవచ్చు,

WhatsApp tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

Saturday, April 6, 2024

నేషనల్ క్రియేటర్స్ అవార్డు సందర్భంగా సింగర్ మైథిలి ఠాకూర్ ప్రధాని మోదీతో సెల్ఫీ దిగారు.

National Creators Awards: తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేసిన ప్రధాని మోదీ

Friday, March 8, 2024

ఈ కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ ను వాట్సాప్ ముందుగా ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందించనుంది. ఆ తరువాత, ఐ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కానీ వినియోగదారులు షేక్-టు-సెండ్ లేదా రిసీవ్ మెకానిజం ద్వారా ఫైల్ షేర్ చేయవచ్చని సమాచారం.

WhatsApp updates: ఇక వాట్సాప్ లో కూడా ఐ ఫోన్ తరహా ఫైల్ షేరింగ్ ఫీచర్

Tuesday, January 30, 2024

Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Monday, December 18, 2023

టెలిగ్రామ్​ ఛానెల్స్​.. ఇకపై స్టోరీలను పోస్ట్​ చేయవచ్చు. యూజర్స్​ యాక్సెస్​ ఇస్తే, వాటిని చూడవచ్చు. అయితే రోజుకు ఒకటే స్టోరీని పెట్టొచని తెలుస్తోంది.

టెలిగ్రామ్​ యాప్​లో సరికొత్త ఫీచర్స్​.. వాట్సాప్​కు పోటీగా!

Tuesday, September 26, 2023

ప్రస్తుతం ఏదైనా ఫొటో, వీడియోను షేర్​ చేయాలంటే.. వాట్సాప్​లో దాని క్వాలిటీ కంప్రెస్​ అవుతుంది. డాక్యుమెంట్​ రూపంలో మాత్రమే ఒరిజినల్​ క్వాలిటీ ఫొటోలను పంపించుకోవచ్చు.

వాట్సాప్​లో ఫొటోలు, వీడియోలను ఇక ఒరిజినల్​ క్వాలిటీతో షేర్​ చేసుకోవచ్చు!

Monday, August 28, 2023

నంబర్ పై స్టార్ () మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు నిజమైనవా? లేక నకిలీవా? అన్న అనుమానంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

Banknotes with star symbol: నంబర్ పై స్టార్ మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు అసలైనవేనా? లేక నకిలీవా?

Friday, July 28, 2023

తరుణ్ హైదరాబాద్ సమీపంలోని మాదాపూర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తరుణ్ తన తల్లి, అన్నయ్యతో నివసిస్తున్నాడు.

Tiktoker Tharun : కాస్ట్యూమ్ స్టార్ తరుణ్.. ఎంత ట్రోల్ చేసినా.. తగ్గేదేలే

Friday, May 26, 2023

ఇప్పుడ సర్చ్​లో పదాల ఆధారంగా సెర్చ్​ చేస్తున్నాము. ఇక డేట్​ ఆధారంగానూ సెర్చ్​ చేసే వెసులుబాటులు ఓ కొత్త ఫీచర్​తో వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.

WhatsApp new features : వాట్సాప్ నుంచి 5​ కొత్త ఫీచర్స్​ వచ్చేస్తున్నాయి..!

Friday, January 20, 2023

ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.

Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

Tuesday, January 17, 2023

వాట్సాప్ పలు కొత్త ప్రైవసీ ఫీచర్లు తీసుకురానుంది. అందులో యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ కొందరికి కనిపించకుండా చేయొచ్చు. అలాగే వ్యూ వన్స్ మెసేజెస్‌ను స్క్రీన్ షాట్ తీయకుండా బ్లాక్ చేయొచ్చు. అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఉండేలా వాాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్లు తెస్తున్నట్టు ప్రకటించింది.

WhatsApp new features: స్టేటస్ రియాక్షన్స్‌తో సహా పలు కొత్త ఫీచర్లతో వాట్సాప్

Wednesday, August 10, 2022

Pooja Hegde Hot Pics: తాజాగా తన అమెరికా టూర్ లో ఉన్న ఈ ఫొటోలను పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నడిరోడ్డుపై ఇలా షార్ట్స్ పై ఆమె రచ్చ చేస్తోంది. లెట్ ద అడ్వెంచర్ బిగిన్ అంటూ ఈ ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది

Pooja Hegde Hot Pics: రోడ్డుపై షార్ట్స్‌లో రచ్చ చేస్తున్న పూజా

Monday, August 8, 2022

చీరలో హొయలు పోతోంది పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా. పింక్‌ కలర్‌ ఎంబ్రాయిడరీ శారీలో మెరిసిపోతున్న ఆమె.. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోలు గంట వ్యవధిలోనే వైరల్‌ అయ్యాయి. లక్షల సంఖ్యలో లైక్స్‌, వందల కామెంట్స్‌ వచ్చాయి.

Rashmika Mandanna: చీరలోనూ మత్తెక్కిస్తున్న రష్మిక మందన్నా

Tuesday, June 28, 2022