shirdi News, shirdi News in telugu, shirdi న్యూస్ ఇన్ తెలుగు, shirdi తెలుగు న్యూస్ – HT Telugu

Latest shirdi Photos

మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇయర్ ఎండ్ వేళ చాలా మంది ఏదో ఒక ట్రిప్ కు వెళ్తుంటారు. అయితే తెలంగాణ టూరిజం పలు రకాల టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.

Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!

Sunday, December 15, 2024

టూర్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. సెకండ్ డే ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

IRCTC Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్

Saturday, November 30, 2024

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR104

IRCTC Shirdi Tour : హైదరాబాద్ టు షిర్డీ టూర్ ప్యాకేజీ - ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్‌ కూడా చూడొచ్చు, ఈనెలలోనే ట్రిప్

Saturday, November 16, 2024

ఈ అక్టోబర్ నెలలో షిర్డీ సాయి బాబాను దర్శించుకోవాలనుకునే వారికి IRCTC టూరిజం మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూడొచ్చు.

IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ...! ఈనెలలోనే ట్రిప్, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Sunday, October 6, 2024

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్  : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076

Shirdi Tour Package : ఒకే ట్రిప్ లో శనిశిగ్నాపూర్, షిర్డీ దర్శనం - విజయవాడ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, వివరాలివే

Saturday, September 14, 2024

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు అనుగుణంగా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో షిర్డీ., పాండరీపురం, తుల్జాపూర్, శనిశిగ్నాపూర్ చూస్తారు.

Shirdi Tour Package : షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ - పండరీపురం, తుల్జాపూర్ కూడా చూడొచ్చు!తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే

Sunday, September 8, 2024