ott-streaming News, ott-streaming News in telugu, ott-streaming న్యూస్ ఇన్ తెలుగు, ott-streaming తెలుగు న్యూస్ – HT Telugu

Latest ott streaming Photos

ఓటీటీ వెబ్ సిరీస్ అక్క టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కీర్తి సురేష్ సూపర్ హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. తెల్ల చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో కీర్తి సురేష్ బోల్డ్ షో చేసింది. అలాగే, అక్క సిరీస్‌లో తను మెడలో వేసుకున్న భారీ లాకెట్‌తో ప్రమోషన్స్‌లో పాల్గొంది కీర్తి సురేష్.

Keerthy Suresh OTT: తెల్ల చీరలో కీర్తి సురేష్ హాట్ షో.. మెడలో భారీ లాకెట్.. ఓటీటీ సిరీస్ అక్క టీజర్ ఈవెంట్ ఫొటోలు

Tuesday, February 4, 2025

ఒకవైపు అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్, మరోవైపు ఇంగ్లాండ్‌తో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ రెండు ముఖ్యమైనవి. ఈ రెండు క్రికెట్ మ్యాచ్‌లలో భారత్ పాల్గొంటోంది. భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్, భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో జరుగుతుందో చూద్దాం. ఏ ఛానెల్‌లో, ఏ ఓటీటీలో ఈ మ్యాచ్‌లను ఎలా చూడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Team India: ఇవాళ మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, భారత్-ఇంగ్లాండ్ పురుషుల 5వ టీ20 మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?

Sunday, February 2, 2025

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‍లాల్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ‘బరోజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం గత డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కాగా.. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా నేడు (జనవరి 22) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Barroz OTT Streaming: మోహన్‍లాల్ ‘బరోజ్’ సినిమా స్ట్రీమింగ్ షురూ.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Wednesday, January 22, 2025

బుల్లితెర నటి హీనా ఖాన్ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న ఓటీటీ వెబ్ సిరీస్ గృహలక్ష్మి. వినోద ప్రపంచంతో పాటు ఓటీటీలోకి కూడా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనుంది హీనా ఖాన్. హీనా ఖాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గృహలక్ష్మి ఎపిక్ ఆన్ ఓటీటీలో జనవరి 16 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

New OTT Release: ఓటీటీలో చూడాల్సిన 5 బాలీవుడ్ వెబ్ సిరీసులు.. తెలుగులో 1.. ఇక్కడ చూసేయండి!

Tuesday, January 14, 2025

నీనా గుప్తా నటించిన క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ '1000 బేబీస్'. ఇది మిమ్మల్ని చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. ఇందులో చాలా చెడు గతం ఉన్న వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో కూడా 1000 బేబీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Thrillers: ఓటీటీలో బెస్ట్ 7 క్రైమ్ థ్రిల్లర్స్- అన్నీ ఒక్కదాంట్లోనే స్ట్రీమింగ్, 4 తెలుగులో- అదిరిపోయే ట్విస్టులు!

Thursday, January 9, 2025

Ishq In The Air OTT: బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఇష్క్ ఇన్ ది ఎయిర్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో టాప్ 1 వాచబుల్ సిరీస్‌గా నిలిచింది. దీనికి ఐఎమ్‌డీబీ నుంచి 8.1 రేటింగ్ ఉండటం విశేషం. ఈ ఏడింటితోపాటు భౌకల్, నామ్ నమక్ నిషాన్, ఫిసద్దీ వెబ్ సిరీస్‌లు కూడా టాప్‌లో ఉన్నాయి. ఇలా మొత్తంగా ఈ టాప్ 10 వెబ్ సిరీసులన్నింటిని ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో తెలుగులో ఫ్రీగా చూసేయొచ్చు.

Free OTT: ఓటీటీలో ఫ్రీగా చూసే టాప్ 10 వెబ్ సిరీసులు- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

Saturday, December 28, 2024

భూల్ భులయ్యా 3:

యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రి నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యా. నవంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించిన భూల్ భులయ్యా 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు- తృప్తి డిమ్రి 400 కోట్ల హారర్ మూవీ నుంచి సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్ వరకు!

Wednesday, December 25, 2024

రోటి కపడా రొమాన్స్ సినిమాలో బోల్డ్‌గా ఉండే బెడ్ రూమ్ సీన్స్‌తోపాటు మంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. నాలుగు జంటల మధ్య జరిగే రొమాంటిక్, లవ్, ఫన్, ఎమోషనల్ స్టోరీగా రోటీ కపడా రొమాన్స్ వచ్చింది.

OTT Bold Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?

Friday, December 13, 2024

కిష్కింద కాండం ఓటీటీ: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ, విజయరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం కిష్కింద కాండం. గ్రిప్పింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి ఓటీటీ రిలీజ్ అయింది.

OTT: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతోపాటు క్రైమ్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్స్!

Tuesday, November 19, 2024

పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Saturday, November 16, 2024

Jigra OTT release: తన సోదరుడిని తప్పుడు కేసు నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమించే ఓ సోదరి కథే 'జిగ్రా'. ఈ చిత్రంలో అలియా భట్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు నటించారు.నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో త్వరలోనే జిగ్రా ఓటీటీ రిలీజ్ కానుంది. ఇంకా జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు.

OTT Releases: ఓటీటీలో చూడాల్సిన 6 బెస్ట్ సినిమాలు.. తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ నుంచి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Monday, November 11, 2024

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ నటించిన 'సర్కార్ రాజ్' చిత్రం ఐఎండీబీలో 6.7 రేటింగ్ పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 57.95 కోట్లు వసూలు చేసింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన సర్కార్ రాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

OTT: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన 7 సినిమాలు.. ఓటీటీ, కలెక్షన్స్, ఐఎమ్‌డీబీ రేటింగ్ వివరాలు.. ఆర్జీవీతోనూ!

Friday, November 8, 2024

మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Top Movies: ఓటీటీలో టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు ఇవే! ఇవాళ రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ మిథ్యా 2తో సహా ఎక్కడ చూడాలంటే?

Friday, November 1, 2024

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్‌ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.

OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!

Thursday, October 17, 2024

చిన్న చిన్న విషయాలకు కోపగించుకుని ప్రతీకారం కోసం ప్రజల కళ్లు తిప్పుకునే మతిస్థిమితం లేని వ్యక్తి కథతో రూపొందిన మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇరు ధురువం. 9 ఎపిసోడ్స్ నిడివి ఉన్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ ఓటీటీలో వీక్షించవచ్చు.

OTT Murder Mystery: డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈ బెస్ట్ 6 ఓటీటీ మర్డర్ మిస్టరీలను చూసేయండి!

Friday, October 11, 2024

అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తమిళ చిత్రం 'వాళై'. ఒక అమాయక బాలుడి హృదయ విదారక బాల్య కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది.

OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?

Thursday, October 10, 2024

అనన్య పాండే నటించిన 'కంట్రోల్' ఈ శుక్రవారం (అక్టోబర్ 4) విడుదల కానుంది. ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సైకలాజికల్ థ్రిల్లర్‌గా కంట్రోల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. ఇవాళే రిలీజైన ది గోట్‌తోపాటు హారర్, సైకలాజికల్ థ్రిల్లర్స్!

Thursday, October 3, 2024

మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ సోనీ లివ్ ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. హత్యల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

OTT Release In October: ఓటీటీలో అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుర్గా నవరాత్రులకు మంచి టైమ్‌పాస్!

Friday, September 27, 2024

2013లో వచ్చిన హారర్ డ్రామా హారర్ స్టోరీ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

OTT Horror Movies: ఈ 6 ఓటీటీ హారర్ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే.. చూడటమంటే రిస్కే!

Thursday, September 26, 2024

ఓటీటీలోకి నేరుగా వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమా ‘బెర్లిన్’ జోరు కంటిన్యూ చేస్తోంది. అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొడుతోంది.

OTT Thriller Movie: ఓటీటీలో జోరు చూపిస్తున్న థ్రిల్లర్ చిత్రం.. 100 మిలియన్ మినిట్స్ మార్క్ దాటి..

Wednesday, September 25, 2024