naga-chaitanya News, naga-chaitanya News in telugu, naga-chaitanya న్యూస్ ఇన్ తెలుగు, naga-chaitanya తెలుగు న్యూస్ – HT Telugu

Latest naga chaitanya Photos

Naga Chaitanya Sobhita Wedding Photos: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Thursday, December 5, 2024

ఇటీవ‌లే నాగ‌చైత‌న్య ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ వేడుక‌లో బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపించాడు.

Naga Chaitanya: వామ్మో...నాగ‌చైత‌న్య ధ‌రించిన బ్లేజ‌ర్ ధ‌ర వింటే షాక‌వ్వాల్సిందే!

Tuesday, December 3, 2024

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథుల్ని ఆహ్వానించారు.

Sobhita Dhulipala haldi ceremony: శోభిత ధూళిపాళ్ల ఇంట మంగళస్నానాలు.. నాగచైతన్యతో వివాహం ముంగిట ఫొటోలు షేర్ చేసిన నవవధువు

Saturday, November 30, 2024

డిసెంబ‌ర్ 4న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ‌చైత‌న్య‌, శోభితా పెళ్లి జ‌రుగ‌నుంది.

Naga Chaitanya Sobhita: నాగ‌చైత‌న్య‌, శోభిత‌ పెళ్లి వేడుక‌లు షురూ - హ‌ల్దీ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 29, 2024

అన్న‌పూర్ణ స్టూడియోలో తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు విగ్ర‌హం ముందు త‌మ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు నాగ‌చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

Naga Chaitanya: ఓటీటీలో నాగ‌చైత‌న్య, శోభిత పెళ్లి వేడుక స్ట్రీమింగ్ - వెడ్డింగ్ డేట్‌, వేదిక ఫిక్స్‌!

Sunday, November 24, 2024

మ‌జిలీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో మ‌రో మూవీ రానున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor: అక్కినేని హీరోతో జాన్వీకపూర్ రొమాన్స్ - తెలుగులో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్‌!

Saturday, November 2, 2024

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇందులో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Monday, October 28, 2024

విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!

Monday, October 21, 2024

2022న అక్టోబరు నెలలోనే సమంత మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించింది. అయితే యశోదా సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు సమంత గురించి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబరులోనే కావడం గమనార్హం. అది కూడా సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబరు 2వ తేదీనాడే కావడం యాదృశ్చికం.

Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Thursday, October 3, 2024

నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం తర్వాత యువ సామ్రాట్ హీరో నాగచైతన్య తొలిసారి బయట కనిపించారు. తన అసిస్టెంట్ వివాహంలో ఆయన పాల్గొన్నారు.

Naga Chaitanya: ఎంగేజ్‍మెంట్ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన నాగచైతన్య.. అసిస్టెంట్ పెళ్లికి హాజరు: ఫొటోలు

Saturday, August 10, 2024

నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ నాడే పెద్ద షాక్ తగిలింది. హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తాను రేపు ఉదయం (ఆగస్ట్ 9) చెప్పనున్నట్లు ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు.

Naga Chaitanya: ఎంగేజ్‌మెంట్ రోజే నాగ చైతన్యకు బిగ్ షాక్- జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్- మాట మార్చిన ఆస్ట్రాలజర్

Thursday, August 8, 2024

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందంటూ రెండేళ్లుగా వస్తున్న వార్తలకు ఇక తెరపడింది. తమ మధ్య ఉన్నది ప్రేమే అంటూ ఈ ఇద్దరూ ఏకంగా నిశ్చితార్థం ఫొటోలతోనే సర్‌ప్రైజ్ చేశారు.

Naga Chaitanya Sobhita: సమంత ఛాప్టర్ క్లోజ్.. కొత్త జీవితం మొదలుపెట్టిన చైతన్య.. లవ్ బర్డ్స్ ఎలా ఉన్నారో చూడండి

Thursday, August 8, 2024

శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో జాల‌ర్ల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న తండేల్ మూవీ ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Sai Pallavi: సాయిప‌ల్ల‌వికి తండేల్ మూవీ టీమ్ స‌త్కారం - సెల‌బ్రేష‌న్‌ ఫొటోలు వైర‌ల్‌

Thursday, July 18, 2024

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Wednesday, May 15, 2024

తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగ‌చైత‌న్య రివీల్ చేశాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు నాగ‌చైత‌న్య చెప్పాడు.

Naga Chaitanya Thandel: ఇండియా - పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తండేల్ - స్టోరీ రివీల్ చేసిన నాగ‌చైత‌న్య‌

Tuesday, March 26, 2024

తండేల్ మూవీ ముహూర్తం వేడుక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో నేడు (డిసెంబర్ 9) ఘనంగా జరిగింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యువసామ్రాట్ నాగ చైతన్య, టాలెండెట్ నటి సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తంతో ఈ మూవీ షూటింగ్ షురూ అయింది.

Thandel Movie: నాగచైతన్య ‘తండేల్’ మూవీ షురూ.. అతిథులుగా నాగార్జున, వెంకటేశ్: ఫొటోలు, వివరాలు

Saturday, December 9, 2023

స‌మ్మోహ‌నం, వ‌రుడు కావ‌లెనుతో పాటు మ‌రికొన్నితెలుగు సినిమాల్లో హీరోగా ఆఫ‌ర్స్‌ వ‌చ్చినా నాగ‌చైత‌న్య చేయ‌లేక‌పోయాడు.

Naga Chaitanya Birthday: నాగ‌చైత‌న్య రిజెక్ట్ చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే

Wednesday, November 22, 2023

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ

ANR 100th Birthday: ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)

Wednesday, September 20, 2023

ఈ బైలింగ్వ‌ల్ మూవీలో రేవ‌తి అనే యువ‌తిగా యాక్ష‌న్ ప్ర‌ధాన రోల్‌లో న‌టించింది కృతిశెట్టి.

Krithi Shetty Hot Photos: స్ట‌న్నింగ్ లుక్స్‌తో హీటెక్కిస్తోన్న కృతిశెట్టి - కొత్త ఫొటోలు వైర‌ల్‌

Monday, May 15, 2023

పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో వ‌న్న‌త్తి అనే పాత్ర‌లో శోభిత న‌టించింది.

Sobhita Dhulipala Latest Photoshoot: తెల్ల చీరలో అందాలతో మాయ చేస్తోన్న శోభిత

Friday, April 21, 2023