income-tax-return News, income-tax-return News in telugu, income-tax-return న్యూస్ ఇన్ తెలుగు, income-tax-return తెలుగు న్యూస్ – HT Telugu

Latest income tax return Photos

Not verifying Form 26AS and AIS: ఐటీఆర్ ను ఫైల్ చేసేముందు మీ ఫామ్ 26 ఏస్, ఏఐఎస్ లను తప్పని సరిగా సరి చూసుకోండి. మీ ఆదాయం, టీడీఎస్, టీసీఎస్ లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

ITR filing 2023: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి..

Thursday, July 27, 2023

ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ లో ఈ ఐదు హెడ్స్ కింద ఇన్ కం ను చూపాలి.

1) వేతనం ద్వారా లభించే ఆదాయం

2) ఇంటి ప్రాపర్టీ పై లభించే ఆదాయం

3) వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం

4) క్యాపిటల్ గెయిన్స్ ద్వారా లభించే ఆదాయం

5) ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం

ITR filing 2023: ఐటీ రిటర్న్స్ లో ఆదాయాన్ని ఈ హెడ్స్ కింద ఇలా చూపాలి..

Wednesday, July 19, 2023

ఐటీఆర్​ ఫామ్​ను కరెక్ట్​గా ఎంచుకోకపోవడం సాధారణమైన తప్పు. ఇదే జరిగితే ఐటీ ఫైలింగ్​ను ఆదాయపు పన్నుశాఖ రిజెక్ట్​ చేస్తుంది. అందుకే ఇన్​కమ్​ సోర్స్​, ట్యాక్సెబుల్​ ఇన్​కమ్​, అసెట్స్​ వంటి అంశాలను పరిగణించి కరెక్ట్​ ఐటీఆర్​ ఫామ్​ను ఎంచుకోవాలి.

Income tax return ఫైల్​ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి..

Saturday, July 1, 2023