hyderabad-traffic News, hyderabad-traffic News in telugu, hyderabad-traffic న్యూస్ ఇన్ తెలుగు, hyderabad-traffic తెలుగు న్యూస్ – HT Telugu

Latest hyderabad traffic Photos

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ కింద.. నగరంలో మొట్టమొదటి సారిగా క్రీడా రంగాన్ని ఏర్పాటు చేసింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్‌తో సహా వివిధ క్రీడలు ఆడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తోంది.

Hyderabad : ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన!

Monday, November 4, 2024

ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad ORR : వాహనదారులకు అలర్ట్.. ఇకనుంచి ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు.. దొరికితే అంతే సంగతులు!

Saturday, November 2, 2024

బుధవారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడం, అది ఆఫీస్ ల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Delhi rain: తెరిపి లేని వానతో తడిసి ముద్దైన రాజధాని నగరం

Thursday, August 1, 2024

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నగరంలో ప్రయాణాలు చేయకూడని రోడ్డు మార్గాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

Delhi rains: ఢిల్లీలో వర్ష బీభత్సం: చెరువులైన రహదారులు; ట్రాఫిక్ జామ్ లతో నగరవాసులకు ఇక్కట్లు

Friday, July 26, 2024

జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Tuesday, June 11, 2024

వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య  రైల్వే. మే 9వ తేదీన( ట్రైన్‌ నంబర్‌ 07025 ) రాత్రి 8.30 కాచిగూడలో బయలుదేరే స్పెషల్ ట్రైన్…. ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో  10వ తేదీ(ఈ ట్రైన్‌ 07026 నంబర్‌) సాయంత్రం 5.10కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి కాచిగూడకు చేరుతుంది.

SCR Summer Special Trains : సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

Saturday, April 27, 2024

హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Thursday, July 27, 2023

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు

Tuesday, August 16, 2022