hindupur

hindupur

...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన గోడను వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురానికి చెందిన నాగభూషణ్‌, నాగరాజు, సోమ, మురళిగా గుర్తించారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లా షహర్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

  • ...
    ‌Hindupur Municipality: హిందూపురం మునిసిపాలిటీ ఛైర్మన్‌ పీఠం దక్కించుకున్న టీడీపీ, పలు మునిసిపాలిటీల్లో టీడీపీ దూకుడు
  • ...
    Hindupur : హిందూపురంలో బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం.. సొంత గూటికి చేరిన నలుగురు కౌన్సిలర్లు
  • ...
    Rameswaram APSRTC Bus Service : రామేశ్వరం యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్ స‌ర్వీస్‌, రూ.4 వేలతో నాలుగు పుణ్యక్షేత్రాల సందర్శన
  • ...
    Hindupur To Dada Pahad : హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు

వీడియోలు