bigg-boss-8-telugu News, bigg-boss-8-telugu News in telugu, bigg-boss-8-telugu న్యూస్ ఇన్ తెలుగు, bigg-boss-8-telugu తెలుగు న్యూస్ – HT Telugu

Latest bigg boss 8 telugu Photos

'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో పెద్ద  ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.

Bigg Boss Celebrities Death: బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత మరణించిన ఏడుగురు సెలబ్రిటీలు! ఎవరెలా చనిపోయారంటే?

Saturday, November 30, 2024

'బిగ్ బాస్ ఓటీటీ 3' విజేతగా సనా మక్బూల్ నిలిచి ట్రోఫీ ఎత్తింది. సనా మక్బూల్, అయితే, ఈ సీజన్‌లో కృతికా మాలిక్, సాయి కేతన్ రావు, నేజీ, రణవీర్ షోరే టాప్ 5లో నిలిచారు.

Bigg Boss Winners: ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్స్‌ అయిన లేడి కంటెస్టెంట్స్ వీళ్లే! వారికొచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?

Sunday, November 24, 2024

ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను మాత్రం త‌న సోష‌ల్ మీడియాలో  సోనియా షేర్ చేయలేదు.

Bigg Boss Soniya: ప్రియుడితో బిగ్‌బాస్ సోనియా ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైర‌ల్‌

Saturday, November 23, 2024

బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన  నైనిక త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

Bigg Boss Nainika: మాస్ క్యారెక్ట‌ర్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ నైనిక

Sunday, October 20, 2024

తాజాగా తెలుగు టీవీ షోస్  టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌కు 5.84 టీఆర్‌పీ రేటింగ్ రాగా...వీక్‌డేస్ ఎపిసోడ్స్‌కు 4.05 టీఆర్‌పీ వ‌చ్చింది.

Telugu Tv Shows: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను దాటేసిన శ్రీముఖి కామెడీ షో

Thursday, October 10, 2024

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజా మిశ్రా చాలా వార్తల్లో నిలిచింది.ఈ షోలో పూజా ఇతర కంటెస్టెంట్స్ తో చేసిన ఫైట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Bigg Boss Controversies: లైంగిక వేధింపులు, ఉమ్మి వేయడాలు, గొడవలు.. వివాదాస్పదంగా మారిన బిగ్ బాస్ టాప్ 7 కాంట్రవర్సీలు!

Friday, October 4, 2024

మిస్ అన్‌ల‌క్కీ  మినీ వెబ్‌సిరీస్‌లో అభి పాత్ర‌లో నాగ‌మ‌ణికంఠ క‌నిపించ‌బోతున్నాడు. త‌న‌ను తాను అన్‌ల‌క్కీగా భావించే ఓ యువ‌తి జీవితం చుట్టూ ఫ‌న్ డ్రామాగా ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది.

Bigg Boss Naga Manikanta: బిగ్‌బాస్ నాగ‌మ‌ణికంఠ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

Saturday, September 28, 2024

బిగ్‌బాస్ 8 లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్‌పీ వ‌చ్చింది. బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ టీఆర్‌పీని ద‌క్కించుకుంది.

Bigg Boss 8 Telugu Trp: దారుణంగా త‌గ్గిన బిగ్‌బాస్ తెలుగు టీఆర్‌పీ రేటింగ్ - లేటెస్ట్ వీకెండ్ టీఆర్‌పీ ఎంతంటే?

Monday, September 23, 2024

అదంతా చూసిన సోనియా.. ఇతరులను రెచ్చగొట్టాలంటే వాళ్లిద్దరే విష్ణుప్రియ, ప్రేరణ అని చెప్పింది. ప్రేరణ మెచ్యూర్‌గా రెచ్చగొడుతుంది అని అభయ్ అంటే.. విష్ణు చీప్‌గా రెచ్చగొడుతుంది అని సోనియా అంది. దానికి అభయ్ వత్తాసు పలికాడు.

Bigg Boss Vishnupriya: రివేంజ్ తీర్చుకున్న యాంకర్ విష్ణుప్రియ.. చీప్‌గా రెచ్చగొడుతుందన్న స్నేకియా.. అభయ్ వత్తాసు!

Thursday, September 12, 2024

బిగ్‌బాస్ కోసం నిఖిల్ వారానికి మూడు ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ సీజ‌న్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా నిఖిల్ నిలిచాడు.

Bigg Boss Nikhil: బిగ్‌బాస్ ఎఫెక్ట్ - నిఖిల్ రెండు సీరియ‌ల్స్‌కు శుభంకార్డు - ఆ సీరియ‌ల్స్ ఏవంటే?

Wednesday, September 4, 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో సినీ నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు. నేడు (సెప్టెంబర్ 1) జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్‍లోకి ఆమె వెళ్లారు.

Bigg Boss Soniya: బిగ్‍బాస్‍ హౌస్‍లోకి అడుగుపెట్టిన ఆర్జీవీ హీరోయిన్: ఫొటోలు, వివరాలు

Sunday, September 1, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌లో ప్ర‌గ‌తి, నిఖిల్‌, ఆయేషా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త‌ల్లీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో రివేంజ్ డ్రామాగా ఈ సీరియ‌ల్ తెర‌కెక్కింది.

Oorvasivo Rakshasivo Serial: ఏడాదిలోపే ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌కు శుభంకార్డు - బిగ్‌బాస్ కోస‌మేనా?

Sunday, August 25, 2024