adhika-masam News, adhika-masam News in telugu, adhika-masam న్యూస్ ఇన్ తెలుగు, adhika-masam తెలుగు న్యూస్ – HT Telugu

Latest adhika masam Photos

<p>ఈసారి పద్మిని ఏకాదశి 29 జూలై 2023 శనివారం నాడు వస్తోంది. పద్మినీ ఏకాదశి లోక సంరక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. అన్ని ఏకాదశిలు శ్రీమహావిష్ణువుకు అంకితమైనప్పటికీ, పద్మినీ ఏకాదశి అధికమాసంలో ఉండటం వల్ల ప్రాముఖ్యత పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం, పద్మినీ ఏకాదశి నాడు చిత్తశుద్ధితో ఉపవాసం ఉన్నవాడు విష్ణులోకాన్ని పొందుతాడు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.</p>

పద్మినీ ఏకాదశి వస్తోంది. ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది

Tuesday, July 25, 2023

<p>ఏడాది పొడవునా శివుడిని పూజించినా శ్రావణ, కార్తీక మాసాల్లో మహాదేవుడిని పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో భోళనాథుని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే శివపూజతో పాటు కొన్ని ఆచారాలు కూడా మేలు చేస్తాయి.&nbsp;</p>

శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందాలా? కర్పూరంతో ఈ పనులు చేయండి

Saturday, July 22, 2023

<p>జూలై 18 మంగళవారం రోజున అధిక మాసం ప్రారంభమైంది. ఇది ఆగస్టు 16న ముగుస్తుంది. ఈ మాసం అధిక శ్రావణ మాసం. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అంటే మొత్తంగా శ్రావణ మాసం వ్యవధి 59 రోజులు.</p>

అధిక మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు

Friday, July 21, 2023