తెలుగు న్యూస్ / ఫోటో /
abortion rights: రోడ్డెక్కిన అమెరికా.. అబార్షన్ హక్కులపై ఆందోళనలు
- US protests abortion rights: రో వర్సెస్ వేడ్ కేసులో 1973లో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించిన అమెరికా సుప్రీం కోర్టు.. తాజాగా గత శుక్రవారం అబార్షన్లకు చట్టబద్ధతను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అబార్షన్లకు చట్టబద్ధత కల్పించాలని హక్కుల కార్యకర్తలు అమెరికా, స్విట్జార్లాండ్, అర్జెంటీనా తదితర దేశాల్లో రోడ్లెక్కారు. మహిళలు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

(1 / 5)
వాషింగ్టన్ డీసీలోని అమెరికా సుప్రీం కోర్టు వద్ద గురువారం హక్కుల కార్యకర్తల ప్రదర్శన(Bloomberg)
(2 / 5)
అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌లో మహిళల ప్రదర్శన.(REUTERS)
(3 / 5)
అబార్షన్లకు చట్టబద్ధతను కొట్టేస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అర్జెంటీనాలో హక్కుల కార్యకర్తల నిరసన ప్రదర్శన. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలన్న అభిప్రాయానికి మద్దతుగా టీవీ సిరీస్ ‘ది హాండ్‌మెయిడ్స్’లో క్యారెక్టర్స్ తరహాలో దుస్తులు ధరించి ప్రదర్శన జరుపుతున్న దృశ్యం. (REUTERS)
(4 / 5)
రో వర్సెస్ వేడ్ కేసులో 1973లో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వాషింగ్టన్ డీసీలో అబార్షన్ హక్కుల కార్యకర్తల ర్యాలీ(REUTERS)
ఇతర గ్యాలరీలు