తెలుగు న్యూస్ / ఫోటో /
Moto G04 : బడ్జెట్ ఫ్రెండ్లీ మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూశారా?
- మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది మోటోరోలా. దీని పేరు మోటా జీ04. రూ. 10వేల బడ్జెట్లోపు మంచి గ్యాడ్జెట్ కావాలని చూస్తున్న వారికి ఇది గుడ్ ఛాయిస్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధరని ఇక్కడ తెలుసుకుందాము..

(1 / 5)
మోటో జీ04 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 537 పీక్ బ్రైట్నెస్ దీని సొంతం. అక్రిలిక్ గ్లాస్ ఫినిష్ ఉండటంతో.. ఈ మొబైల్‌కి ప్రీమియం లుక్స్ వస్తున్నాయి.(Motorola)
(2 / 5)
బడ్జెట్ ఫ్రెండ్లీ మోటో జీ04లో యూనీఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14పై ఇది పనిచేస్తుంది! 4జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్‌తో పాటు 16జీబీ ఎక్స్ప్యాడెంబుల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్‌తో పాటు 1టీపీ ఎక్స్ప్యాండెబుల్ మైక్రో ఎస్డీ స్లాట్ ఆప్షన్ కూడా వస్తోంది.(Motorola)
(3 / 5)
ఈ మోటో జీ04లో 16ఎంపీ ఏఐ పవర్డ్ ప్రైమరీతో కూడిన రేర్ కెమెరా వస్తోంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది.(Motorola)
(4 / 5)
మోటో జీ04లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఛార్జిగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. సీ గ్రీన్, సాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్, కాన్కార్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.(Motorola)
ఇతర గ్యాలరీలు