(1 / 5)
శ్రీలీల బర్త్‌డే సందర్భంగా రాబిన్ హుడ్ మేకర్స్ హీరోయిన్‌ను కన్ఫామ్ చేశారు. శ్రీలీల ఈ మూవీలో నటించబోతున్నట్లు ఆఫీషియల్‌గా ప్రకటించారు. శ్రీలీల ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
(2 / 5)
రాబిన్ హుడ్ సినిమాలో మొదటగా రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకున్నారు. నితిన్, రష్మిక మందన్నలపైనే రాబిన్ హుడ్ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
(3 / 5)
డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో రష్మిక మందన్న రాబిన్ హుడ్ సినిమా నుంచి తప్పుకున్నది. రష్మిక ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు.
(4 / 5)
ధమాకా తర్వాత రవితేజతో ఓ సినిమా చేయబోతున్నది శ్రీలీల. ఇటీవలే ఈ సినిమా ఓపెనింగ్ వేడుక జరిగింది.
(5 / 5)
పవన్ కళ్యాణ్‌కు జోడీగా ఉస్తాద్ భగత్‌సింగ్‌లోనూ శ్రీలీల కనిపించబోతున్నది. తేరీ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది
ఇతర గ్యాలరీలు