Sai Pallavi: అమరన్ ప్రమోషన్స్‌లో సాయిపల్లవి - చీరలో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన ప్రేమమ్ బ్యూటీ
Sai Pallavi: శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. అగ్ర నటుడు కమల్‌హాసన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. అమరన్ మూవీ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ మొదలుపెట్టారు.
(1 / 6)
చెన్నైలోని జరిగిన అమరన్ ప్రమోషనల్ ఈవెంట్‌లో చీరకట్టులో ట్రెడిషనల్‌గా అటెండ్ అయ్యింది సాయిపల్లవి. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.
(2 / 6)
అమరన్ మూవీలో శివకార్తికేయన్ భార్య పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా కోసం సాయిపల్లవి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
(3 / 6)
తెలుగులో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది సాయిపల్లవి. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది.
(5 / 6)
రామాయణ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది సాయిపల్లవి. ఈ సినిమాలో రణ్‌భీర్‌కపూర్, సాయిపల్లవి సీతారాముడి పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇతర గ్యాలరీలు